Categories: న్యూస్

మహిళలకు దివ్య ఔషధం ఈ పువ్వు..!

Share

ప్రపంచంలో అత్యంత అద్భుతమైన పూలలో కృష్ణ కమలం కూడా ఒకటి.. దీనిని కౌరవ పాండవ పుష్పం అని కూడా పిలుస్తారు.. ఈ పువ్వులో 500 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి .. దీనిని హెర్బల్ సప్లమెంటుగా కూడా ఉపయోగిస్తారు.. ఈ పువ్వు వలన అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..! అదేంటో ఇప్పుడు చూద్దాం..!

కృష్ణ కమలం పువ్వులను ఎండబెట్టి ఓ పక్కన పెట్టుకోవాలి.. ఎండిన ఈ పువ్వులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి ఆ తర్వాత ఈ నీటిని వడపోసుకోవాలి.. ఇలా తయారు చేసుకున్న టీ రోజుకు రెండు సార్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే అరగంట ముందు ఈ టీ తాగమని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు..

కృష్ణ కమలంలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. నెలసరి నొప్పులు, అలసట, ఒత్తిడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.. మెనోపాజ్ సమస్యలను సరిచేయడంలో కృష్ణ కమలం సహాయపడుతుంది.. మహిళలకు మూత్రనాళం ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణం.. యుటిఐ సమస్యను నయం చేయడానికి కృష్ణ కమలం సమర్థవంతంగా పనిచేస్తుంది.. ఈ పువ్వుతో తయారు చేసుకున్న టి నీ తాగితే ఒత్తిడిని దూరం చేస్తుంది.. మానసిక ప్రశాంతతను అందిస్తుంది .. నిద్రలేమి, నిరాశ, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది..


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

21 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago