NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Parboiled Rice: పార్ బాయిల్డ్ రైస్ గురించి విన్నారా..!? ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా..!?

Parboiled Rice: బియ్యం లో చాలా రకాలు ఉన్నాయి.. వాటిలో పార్ బాయిల్డ్ రైస్ ఒకటి.. పార్ బాయిల్డ్ అంటే ఉడికించిన బియ్యం..!! వండడానికి ముందు స్టీమ్ చేసి ఆరబెట్టినవి..!! వీటిని ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ బియ్యాన్ని పండిస్తున్నారు.. పార్ బాయిల్డ్ రైస్ ను ఎలా తయారు చేస్తారు..!? ఈ రైస్ తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Amazing health benifits of Parboiled Rice:
Amazing health benifits of Parboiled Rice

Parboiled Rice: పార్ బాయిల్డ్ రైస్ ఇలా తయారు చేస్తారు..!!

నానపెట్టడం, ఆవిరిపట్టడం ఎండబెట్టడం ఇలా మూడు దశలలో పూర్తయిన తరువాత ఈ బియ్యం తయారవుతాయి.. ముందుగా ఈ బియ్యాన్ని నానబెట్టి ఆవిరి చేసి మళ్లీ ఆరబెడతారు. దీంట్లో ఉన్న తేమ పోయి పోషకాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ బియ్యం రంగు కూడా మారుతుంది. ప్రపంచం లో యాబై శాతం పార్ బాయిల్డ్ రైస్ ఉపయోగిస్తున్నారు. ఈ బియ్యంలో పెర్బాయిలింగ్ పోషకాలు ఉన్నాయి.

Amazing health benifits of Parboiled Rice:
Amazing health benifits of Parboiled Rice

ముఖ్యంగా ధయామిన్, ఎండోస్పేర్ ఉంటాయి. ఇవి వైట్ రైస్ తో పోలిస్తే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. అర కిలో పార్ బాయిల్డ్ బియ్యంలో 776 కేలరీల శక్తి ఉంటుంది. ఫ్యాట్ 2 గ్రాములు మాత్రమే ఉంటుంది. ప్రోటీన్స్ 24 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 164 గ్రాములు, ఫైబర్ 4 గ్రాములు లభిస్తుంది. ఇందులో ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ లను కలిగి ఉంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Amazing health benifits of Parboiled Rice:
Amazing health benifits of Parboiled Rice

Parboiled Rice: పార్ బాయిల్డ్ రైస్ తో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..!!

పార్ బాయిల్డ్ రైస్ తినడం వలన జీర్ణ క్రియ ను మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ లో మలినాలు తొలగిపోతాయి. కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ, అజీర్తి రాకుండా చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.  పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా ను నశింపచేస్తుంది. శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

Amazing health benifits of Parboiled Rice:
Amazing health benifits of Parboiled Rice

ఈ బియ్యాన్ని తినడం వలన శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు పార్ బాయిల్డ్ బియ్యం తీసుకోవటం వలన సుగర్ లెవెల్స్ ను నియంత్రణ లోకి తీసుకు వస్తానని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు బిర్యాని ఈ డైట్ లో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju