NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pecan Nuts: పీకన్ నట్స్ గురించి ఎవరికీ తెలియని బిగ్ సీక్రెట్ ఇదే..!!

Pecan Nuts: డ్రై ఫ్రూట్స్ లో పీకన్ నట్స్ ఒకటి.. ఈ నట్స్ గురించి ఎక్కువ మందికి తెలియక పోవచ్చు.. అయితే పీకన్ నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఇవి చూడటానికి వాల్ నట్స్ లా ఉంటాయి.. అయితే ఇవి తినటానికి తియ్యటి రుచిని కలిగి ఉంటాయి.. పీకన్ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తింటారు..!!

Amazing health benifits of Pecan Nuts:
Amazing health benifits of Pecan Nuts

Pecan Nuts: పీకన్ నట్స్ తో డయాబెటిస్ కు చెక్..

ఈ నట్స్ లో విటమిన్ ఏ, ఈ జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు ఈ నట్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. ఈ నట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కొంత మంది మధుమేహుల్లో ఎక్కువగా ఆకలి ఉంటుంది. అటువంటి వారు ఈ నట్స్ తినడం వలన త్వరగా ఆకలి లేదు. చిరుతిళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారు.

Amazing health benifits of Pecan Nuts:
Amazing health benifits of Pecan Nuts

వీటిని తినటం వలన సులువుగా బరువు తగ్గుతారు. ఉబకాయం తో బాధపడే వారికి ఈ నట్స్ చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. వీటిని తినటం వలన గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. వీటిలో శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్ ఉంటుంది.

Amazing health benifits of Pecan Nuts:
Amazing health benifits of Pecan Nuts

ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఈ నట్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనేక సీజన్ల లో వచ్చే ఇన్ఫెక్షన్ల, ఫ్లూ బారిన పడకుండా కాపాడుతుంది. శరీరంలో కి చెడు వైరస్ ప్రవేశించకుండా చూస్తుంది. ఈ నట్స్ను చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ గా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు.

author avatar
bharani jella

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju