NewsOrbit
న్యూస్

Amazon Prime : అమెజాన్‌ ఊహించని ఆఫర్.. ప్రైమ్‌ సభ్యత్వంపై గరిష్టంగా 50 శాతం వరకూ తగ్గింపు!

Amazon Prime : ప్రముఖ బడా ఈ-కామర్స్‌ అమెజాన్‌ ఒక ఊహించని అఫర్ ను ప్రకటించింది. అవును.. నేడే త్వరపడండి. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై ఏకంగా 50 శాతం వరకూ తగ్గింపును అందించనుంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం 18-24 ఏళ్లలోపు యువకులకు మాత్రమే వర్తించనుడటం కొసమెరుపు. అంతేకాకుండా వారు పాత కస్టమర్లై ఉండాలి. కాగా కేవలం యువతను లక్ష్యంగా చేసుకొని​ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై రెఫరల్స్ ప్రోగ్రామ్‌ను అమెజాన్‌ స్టార్ట్ చేయడం గమనార్హం. ఈ ‘యూత్ ఆఫర్’ రెఫరల్స్‌ ప్రోగ్రాంలో భాగంగా సదరు యూజరు ప్రైమ్‌లో చేరినట్లయితే సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు ఇవ్వనుంది.

Amazon Prime : రెఫరల్స్ అండ్ క్యాష్ బ్యాక్స్..

యూత్‌ ఆఫర్‌లో భాగంగా ఓమారు పరిశీలించుకుంటే, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ నెలవారీ రూ. 179 సభ్యత్వంపై రూ. 90 క్యాష్‌బ్యాక్‌తో పాటు మరో రూ. 18 క్యాష్‌బ్యాక్‌ను రిఫరల్ రివార్డ్‌గా ఆయా యూజర్‌ పొందుతాడు. త్రైమాసిక సభ్యత్వంపై రూ. 479 సభ్యత్వంపై రూ. 230 క్యాష్‌బ్యాక్‌తో పాటు మరో రూ. 46 క్యాష్‌బ్యాక్‌ను రిఫరల్ రివార్డ్‌గా యూజర్‌ పొందుతాడు. వార్షిక సభ్యత్వంపై రూ. 1,499పై ఆయా యూజర్‌ రూ. 750 క్యాష్‌బ్యాక్‌తో పాటుగా మరో వ్యక్తికి రెఫరల్‌ చేసినందుకుగాను మరో రూ. 150 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్‌ అందిస్తోంది.

50 శాతం తగ్గింపు:

అమెజాన్‌ అందిస్తోన్న ఈ యూత్‌ ఆఫర్‌ను సదరు వ్యక్తి ఆయా యూజర్‌కు రెఫరల్‌ చేయడంతో 50 శాతం తగ్గింపును పొందవచ్చును. అయితే ఇక్కడ సదరు యూజర్‌ ఖచ్చితంగా తన వయసును నిర్థారించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం సెల్ఫీ, తదితర వయసు ధృవీకరణ పత్రాలను ఇక్కడ సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. వచ్చిన క్యాష్‌బ్యాక్‌ ‘అమెజాన్‌ పే’లో క్రెడిట్‌ అయిపోతుంది. కనుక యువత ఈ అరుదైన అఫర్ ను సద్వినియోగం చేసుకోవలసిందిగా అమెజాన్ కోరుకుంటుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!