NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..

america girl Guinness world record for longest female legs

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు

ఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు

నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు

నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు…

అంటూ ఆ కవి ఓ యువతి కాళ్లను వర్ణించాడు. అద్భుతంగా ఓ అమ్మాయి కాళ్లను ఇలా వర్ణించవచ్చా? అని ఆ పాట వింటే తెలుస్తుంది.

america girl Guinness world record for longest female legs
america girl Guinness world record for longest female legs

ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా అటువంటిదే. ఓ అమ్మాయి కాళ్ల గురించి. తన కాళ్లు ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైనవి. సాధారణంగా పొడుగు కాళ్లు అంటే మనకు గుర్తొచ్చేది బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. కానీ.. ఇప్పుడు పొడుగు కాళ్లు అంటే ఈ 17 ఏళ్ల యువతి గుర్తుకురావాలి.

america girl Guinness world record for longest female legs
america girl Guinness world record for longest female legs

అవును.. మీరు ఫోటోల్లో చూస్తున్నారుగా.. తన కాళ్లు ఎంత పొడుగు ఉన్నాయో? ఇటీవల యూఎస్ లో వీ హావ్ లెగ్స్ అంటూ ఓ ప్రచారం సాగింది సోషల్ మీడియాలో. అందరూ తమ అందమైన కాళ్లను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ యువతి కూడా తన కాళ్లను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే.. ఆ యువతి కాళ్లను చూసి ప్రపంచమే నివ్వరపోయింది. ఎందుకంటే.. ఆ యువతి ప్రపంచంలోనే అత్యంత పొడవైన కాళ్లు ఉన్న మహిళగా చరిత్రకెక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.

america girl Guinness world record for longest female legs
america girl Guinness world record for longest female legs

ఆమె పేరు మ్యాకీ కరిన్. వయసు 17 ఏళ్లు.. యూఎస్ లోని టెక్సాస్ తన ఊరు. ఇదివరకు ఈ పొడుగు కాళ్ల సుందరి రికార్డు రష్యాకు చెందిన ఓ యువతి పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును మ్యాకీ బ్రేక్ చేసింది.

america girl Guinness world record for longest female legs
america girl Guinness world record for longest female legs

గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం.. తన కాళ్ల పొడవు 1.5 మీటర్లు. ఏదో సరదాకి తన కాళ్లను సోషల్ మీడియాలో పెడితే.. ఇప్పుడు తను ఆ కాళ్ల వల్లనే సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది.

author avatar
Varun G

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!