వీళ్ల డ్యాన్స్ అదిరిపోయింది!

70 views

2018 ఏడాది ముగుస్తుండడంతో భారత దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయం సిబ్బంది హాలీడే మూడ్ లోకి వెళ్లిపోయింది. ఇండియన్ స్టైల్లో వాళ్లు ఈ క్రిస్మస్ సెలవులను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్ ట్యూన్స్‌కు చిందేసారు. యుఎస్ ఎంబసీ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే సంగతేంటో మీకే తెలుస్తుంది.