Onions: ఉల్లిపాయలు తింటున్నారా ..? అమెరికాలో ఉల్లిపాయ తింటే పెద్ద వ్యాధి వచ్చింది తెలుసా …?

Share

Onions:ధనిక, పేద అనే తేడా లేకుండా అందరి వంటిళ్లలో ఉల్లిపాయలు ఉండటం మనం చూడొచ్చు. ఇక ఉల్లిపాయ లేనిది ఏ వంటకం ఉండబోదు. చాలా మందికి ఉల్లిపాయ లేనిది ముద్ద దిగదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాగా, ఉల్లి వల్ల అనారోగ్యం పాలవుతున్నారట. ఆ సంగతి మీకు తెలుసా? ఇంతకీ ఉల్లిపాయల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్య వస్తుందటే..


Onions: ఉల్లి తొక్కల ఉపయోగాలు తెలిస్తే అసలు పడేయరు !!

నిపుణుల పరిశోధనలో తేలిన వింత వ్యాధి..

అగ్రరాజ్యం అమెరికన్ పౌరులు వాడుతున్న ఉల్లిపాయల నుంచి వింత వ్యాధి ఒకటి సోకుతుందట. ఈ విషయం నిపుణుల పరిశోధనల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ వింత వ్యాధికి ‘సల్మోనేల్లోసిస్’ (Salmonella)అనే పేరు పెట్టారు. కాగా, అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలలో ఈ వింత వ్యాధి కేసులు భారీగా నమోదైనట్లు తెలుస్తోంది. కాగా, ఉన్నఫలంగా ఇలా వింత వ్యాధి (new virus) రావడానికి గల కారణాలు ఏంటీ అనే కోణంలో శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నారు నిపుణులు. అయితే, ఇప్పటికే వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఉల్లిపాయల వల్లే ఈ వింత వ్యాధి ప్రబలుతుందని తెలుస్తోంది.

Onions of different varieties and colors for background.

Onion Peel: ఉల్లిపాయ తొక్కలను పడేస్తున్నారా..!? ఇది తెలిస్తే అస్సలు పడేయరు..!!

పలు రాష్ట్రాలలో ఎక్కువగా వ్యాధి తీవ్రత..

అమెరికా (America) సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ వివరాల ప్రకారం అగ్రరాజ్యం అమెరికా దేశవ్యాప్తంగా వ్యాధి వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే 37 రాష్ట్రాలలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏడొందల మందికిపైగా వింత వ్యాధి సోకి, వారి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వ్యాధి తీవ్రత బాగా ముదిరితే పరిస్థితులు చేయిదాటొచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Onion ఉల్లిపాయ అక్కడ పెడితే మీకు… జ్వరమే!! దానికి కారణం ఇదే!!
ఈ క్రమంలోనే ఉల్లిపాయల వల్ల కలిగిన అనర్థాలపై అధికారులు అప్రమత్తమవుతున్నారు. అమెరికా వ్యాప్తంగా ఇటీవల సరఫరా అయినటువంటి ఉల్లిపాయలను తగులబెట్టేయాలని అధికారులు డెసిషన్ తీసుకున్నారు. ఎరుపు, తెలుపు కలర్‌లో ఉన్న ఆనియన్స్ వల్ల ఈ వింత వ్యాధి ఇటీవల కాలంలో విజృంభించిందని ఆఫీసర్స్ తేల్చారు. ఇక ఈ వ్యాధి సోకినట్లు అనిపించే వారు వెంటనే వాటర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Share

Related posts

సీఎం వైఎస్ జగన్ తో పంచాయతీ ఉన్నతాధికారుల భేటీ..ఎందుకంటే..!!

somaraju sharma

Today Horoscope డిసెంబర్ 22nd మంగళవారంరాశి ఫలాలు

Sree matha

Bigg Boss 5 Telugu: కన్నీళ్లు తెప్పించిన ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ లవ్ స్టోరీ..!!

sekhar