NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

అతను చనిపోతే అమ్మాయిలందరూ హమ్మయ్య అనుకున్నారు…. ఎందుకలా? 

అతను చనిపోతే అమ్మాయిలందరూ హమ్మయ్య అనుకున్నారు…. ఎందుకలా? 

అమెరికా చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని వ్యక్తి సామ్యూల్ లిటిల్. అతనొక ప్రొఫెషనల్ సీరియల్ కిల్లర్. అయితే అతడు ఇటీవల కన్నుముయ్యడంతో అమెరికన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే అతను 19 రాష్ట్రాల్లో సుమారు 93 మంది ప్రాణాలు తీసాడు. దీని గురించి కాలిఫోర్నియా కరెక్షన్స్ అండ్ రీహాబిలిటేషన్ డిపార్టుమెంట్ ఇటీవల ప్రకటన విడుదల చేసింది.  అతడు మరణించే సమయానికి  అతడికి 80 ఏళ్ళు మరియు అతను అమెరికాలోని 19 రాష్ట్రాల్లో ఏకంగా 93 మందికి పైగా ప్రాణాలు బలితీసుకున్నాడు, అతడొక నరరూప  రాక్షసుడిగా అమెరికాలో రికార్డ్ సృష్టించాడు. 

అతను చనిపోతే అమ్మాయిలందరూ హమ్మయ్య అనుకున్నారు…. ఎందుకలా? 

1940 జూన్ 7న రెనాల్డ్స్(జార్జియా)లో సామ్యూల్ లిటిల్ జన్మించాడు. అతడి తల్లి సామ్యూల్ పసివాడుగా ఉన్నపుడే తనను బంధువుల ఇళ్లలో వదిలివెళ్లడంతో అతడి బాల్యం ఒంటరిగానే గడిచింది. అతడి చిన్నతనంలో తరగతి గదిలో ఉన్నపుడు ఓ టీచర్ తన మెడను రుద్దుకున్నపుడు అది చుసిన సామ్యూల్ కి అప్పటి నుంచి ఎవరి మెడను చూసినా గట్టిగా నొక్కిపట్టాలని గొంతు నులమాలనే కోరిక పుట్టిందట.  

పదమూడేళ్ల వయస్సులో అతడు ఒక  దొంగతనం చేసి పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఓ సీరియల్ కిల్లర్ గా మారి పదుల సంఖ్యలో హత్యలు చేశాడు. అలా సుమారు 93 మంది మహిళ ప్రాణాలు తీసిన నర రూప రాక్షసుడిగా పేరుపొందాడు. తాను చంపిన వారి శరీరంపై ఉన్న బంగారం వంటి విలువైన వస్తువులు తీసుకుని శవాలను పొదల్లో పడేసి, పోలీసులకి ఎటువంటి ఆదరం దొరకకుండా చేసి అక్కడి నుంచి తప్పించుకునేవాడు. అలా ఒకానొక హత్య కేసులో లభించిన ఆధారాలతో 2014 లో సామ్యూల్ ని అరెస్టు చేశారు పోలీసులు. డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి నేరాన్ని రుజువు చేయడంతో స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇక అప్పటి నుంచి కాలిఫోర్నియాలోని జైలులో సామ్యూల్ శిక్ష అనుభవిస్తు ప్రాణాలు కోల్పోయాడు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!