NewsOrbit
న్యూస్ సినిమా

నాగ్ అశ్విన్ సినిమాలో అమితాబ్ – ప్రభాస్ క్యారెక్టర్స్ రివీల్ ..?

యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా రాధేశ్యాం. డార్లింగ్ ప్రభాస్ – పూజా హెగ్డే హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పిరియాడిక్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా ఇటలీ కంప్లీట్ చేసుకొని వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఫైనల్ షెయూల్ మొదలవబోతోంది. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుంది. కాగా ఈ సినిమాని కృష్ణం రాజు కుమార్తె ప్రశీద ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment News,The Indian Express

ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ 3డి సినిమాలో నటించబోతున్నాడు ప్రభాస్. టీసిరీస్ బ్యానర్ పై భూషన్ కుమార్ తోపాటు ఓం రౌత్ కలిసి నిర్మించనున్నారు. 3 డి యాక్షన్ డ్రామా గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేష్ గా రావణుడి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా 2021 జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో త్వరలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీత గా నటించే హీరోయిన్ ని ప్రకటించబోతున్నట్టు సమాచారం.

కాగా ఈ సినిమా కొంత టాకీ పార్ట్ కంప్లీటయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయో సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుండగా ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు గారు క్రియోటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సినిమాలో ముందు నుంచి అమితాబ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారన్న మాట వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం అమితాబ్ ది ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ప్రభాస్ కి ధీటుగా అమితాబ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంచుమించు బాలీవుడ్ లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో మాదిరిగా అమితాబ్ ఫైఋస్ కూడా చేస్తారని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో మేకర్స్ నుంచి క్లారిటీ వస్తేగాని నమ్మలేము. ఇక దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri