NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అన్ని సీజన్ల కంటెస్టెంట్ ల కంటే అతనే హైలెట్ అంటున్న జనాలు ..!!

బిగ్ బాస్ షో కి వస్తున్న ఆదరణ నమోదవుతున్న టిఆర్పి రేటింగులు సంచలనాలు రేపుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లో ఇంటి సభ్యులు ఆడుతున్న చూసే ప్రేక్షకులకు షోపై ఎంతగానో ఇంట్రెస్ట్ పుట్టిస్తున్నాయి. కాగా ఆరో వారం లో బిగ్ బాస్ నాణేలు టాస్క్ లో బ్లూ టీం చేయాల్సిన అరగుండు టాస్క్ చేయకపోవటంతో వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున అరగుండు ప్రస్తావన తీసుకొచ్చారు. బ్లూ టీం సభ్యులను లేగమని ఎందుకు చేయలేదు ప్రశ్నించారు.

Bigg Boss Telugu 4: Bigg Boss offers a challenging deal; Amma Rajasekhar set to half-shave his head and beard? - Times of Indiaబిగ్ బాస్ ఇచ్చిన డీల్ ఇంటి సభ్యులు కంప్లీట్ చేయకపోవడంతో నాగార్జున మరో ఆఫర్ తీసుకొచ్చారు. అరగుండు టాస్క్ బ్లూ టీంలో ఎవరైనా చేస్తే నెక్స్ట్ వీక్ నామినేషన్ లేకుండా చేస్తానని మాట ఇచ్చారు. దీంతో బ్లూ టీం సభ్యులు నోయల్, అఖిల్, కుమార్ సాయి అంతా సైలెంట్ అవ్వగా… అమ్మ రాజశేఖర్ మాత్రం అంతకు ముందు నేను మాట ఇచ్చాను… కాబట్టి దాన్ని నేనే కంప్లీట్ చేస్తాను అంటూ ముందుకు వచ్చారు. ఆఖరి సారి అడుగుతున్న అరగుండు టాస్క్ ఇష్టపూర్వకంగా చేస్తున్నారా మాస్టర్ అని నాగార్జున పదేపదే ప్రశ్నించారు.

 

దానికి అమ్మ రాజశేఖర్ ఆలోచించు కొగా… మరో పక్క ఇంటి సభ్యులు వద్దు మాస్టర్ అని వాదిస్తున్నారు. కానీ అమ్మ రాజశేఖర్ ఓకే చెప్పడంతో అరగుండు తో పాటు మీసం కూడా సగానికి కాట్ అయిపోయింది. నాగార్జున కూడా ఏం మాట్లాడలేదు… దీంతో నెక్స్ట్ వీక్ నామినేషన్ నుండి అమ్మ రాజశేఖర్ సేవ్ అయిపోయారు. కానీ ఇప్పటివరకు తెలుగు లో జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్లలో కల్లా అమ్మ రాజశేఖర్ అరగుండు కొట్టించుకోవడం హైలెట్ అని బయట జనాలు మరియు సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju