NewsOrbit
న్యూస్

ప్రధానిని వెంటాడుతున్న పాత ట్వీట్ !

నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షి ఆని ఒక సామెతుంది.ప్రస్తుతమది ప్రధాని నరేంద్ర మోడీకి వర్తిస్తుంది.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రో ధరలు పెంచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శిస్తే ఆ ట్వీట్ను ఇప్పుడు నెటిజన్లు తిప్పికొడుతున్నారు




విమర్శించడానికి నోరుంటే చాలు. లేదంటే సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా చాలు.. అదే మన గొంతుక అవుతుంది.మోడీకి పాతరోజులు గుర్తు చేయడానికి ఆయన పాత ట్వీట్ ను బయటకు తీశారు కొందరు నెటిజన్లు. ఆయనను ఉతికి ఆరేస్తున్నారు.

ప్రధాని మోడీ 2012 జూన్ 27న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఓ హాట్ ట్వీట్ చేశారు. దేశంలో పెట్రోల్ రేట్లను పెంచుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు కొల్లగొడుతోందని.. ఇది ప్రజలపై పెను భారాన్ని మిగులుస్తోందని.. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందానికి పెట్రో ధరల పెంపే నిదర్శనమని నాడు గుజరాత్ సీఎం మోడీ ఎండగట్టారు.

ఇప్పుడు ఆ పాత ట్వీట్ ను కొందరు నెటిజన్లు బయటకు తీశారు. మోడీని ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పై విమర్శలు చేసిన మోడీ ట్వీట్ లో బీజేపీని పెట్టి గుజరాత్ నుంచి దోచుకుంటున్న మొత్తాన్ని దేశానికి అన్వయించి ఏకిపారేస్తున్నారు.

నాడు సీఎంగా నిరసించిన మోడీజీ ఇప్పుడు ఎందుకు పెట్రో ధరలు పెంచుతున్నారని.. ఆయన ట్వీట్ నే బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ తెగ హల్ చల్ చేస్తోంది.మొత్తం మీద ప్రధాని మోడీ పాత ట్వీట్ ద్వారా బుక్కయిపోయారు.ప్రధాని ఇందుకు ఇచ్చే సమాధానమేమిటో చూడాలి.




author avatar
Yandamuri

Related posts

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju