NewsOrbit
న్యూస్

anand deverakonda : అన్నయ్యకి అస్సలు ఇష్టం లేని పని చేసిన విజయ్ దేవరకొండ తమ్ముడు?? అమ్మో ఇప్పుడెలా?

anand-devarakonda-working-against-his-brother-vijay-devarakonda

anand deverakonda : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ యూత్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ ని సంపాదించుకున్నాడని చెప్పవచ్చు. కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా అందరి మనసులను కొల్లగొట్టిన విజయ్ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విజయ్ సినిమా వస్తుందంటే యూత్ లో ఎక్కడలేని సంతోషం ఉరకలేస్తుంది.ఈ విధంగా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ అండతో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా వెండితెరపై పరిచయమయ్యారు.

anand-devarakonda-working-against-his-brother-vijay-devarakonda
anand devarakonda working against his brother vijay devarakonda

విజయ్ దేవరకొండ పూర్తిగా మాస్ సినిమాలను ఎంచుకొని అందులో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు కానీ ఆనంద్ దేవరకొండ మాత్రం తన అన్నకు ఇష్టంలేని పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. ఆనంద్ దేవరకొండ మాత్రంతన బాడీ ఫిజిక్ కి సరిపడే కథలను ఎంపిక చేసుకొని నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దొరసాని సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ తన మొదటి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా ఓటిటి లో విడుదలవ్వగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

తాజాగా ఆనంద్ దేవరకొండ తన మూడో సినిమాను డైరెక్టర్ కె.వి.గుహన్ తో చేయబోతున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఆనంద్ దేవరకొండ హీరోగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తెరకెక్కించనున్నారు.స్క్రిప్ట్ పనులు పూర్తయితే ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. దీన్ని బట్టి చూస్తే కథల ఎంపిక విషయంలో ఆనంద్ దేవరకొండ మాత్రం దేవరకొండ అసలు ఫాలో అవ్వడం లేదని తెలుస్తోందనీ చెప్పవచ్చు.ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ విజయ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju