NewsOrbit
న్యూస్

Anantha Sriram: అనంత శ్రీరామ్ లో ఈ యాంగిల్ గమనించారా? ఏమో అనుకున్నాం గానీ, మనోడు గట్టోడే!

Anantha Sriram: ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ గేయ రచయితలలో అనంత శ్రీరామ్ ఒకరు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తాలూకాలోని దొడ్డిపట్ల అనే గ్రామం. తల్లిదండ్రులు CVV సత్యనారాయణ, ఉమారాణి. శ్రీరామ్ విద్యాభ్యాసం విజయవాడలోనూ, గ్రాడ్యుయేషన్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగానే శ్రీరామ్ కి సినిమాపైన ఆసక్తి కలిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి చదువు మధ్యలోనే ఆపేశాడు.

Pawan Kalyan: కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చలర్ గా పవన్ కళ్యాణ్..??

Anantha Sriram: ఒక్క ఆంగ్ల పదం కూడా వాడలేదు!

స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఇష్టమైన రచయిత మన అనంత శ్రీరామ్. సాధారణంగా ఇంగ్లిష్ మీడియం చదువులు .. ఇంజనీరింగ్ కుర్రాళ్లు అంటే సహజంగానే కాస్త తెలుగు మీద పట్టు తక్కువగా వున్న ఈ కాలంలో అనంత శ్రీరామ్ ఒక వేదిక మీద తన మాటల్లో ఒక్క ఆంగ్ల పదం కూడా దొర్లకుండా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అనంత శ్రీరామ్ మంచి భావావేశం కలిగిన గేయ రచయిత. ప్రేమ పాటలను చాలా తేలికైన పదాలతో.. లోతైన అర్థాలతో రాయడం ఆయన ప్ర్రత్యేకత.

Ukraine Russia War: ఉక్రెయిన్ లో రెండో రౌండ్ లో పుతిన్ డేంజర్ ప్లాన్…. బెదిరిపోతున్న చుట్టుపక్కల దేశాలు..!!.!!
అనంత శ్రీరామ్ లో కొత్త యాంగిల్!

ఇక అసలు విషయంలోకి వెళితే, అనంత శ్రీరామ్ మంచి పాటకారి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తనలో ఒక ఆటకారి కూడా ఉన్నాడనే విషయం తాజాగా తెలిసింది. జీ టీవీవారు ‘సరిగమప’ అనే ఒక మ్యూజికల్ షోకి అనంత శ్రీరామ్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆ షోలో సడెన్ గా ఒక డాన్స్ మూవ్మెంట్ తో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అసలు విషయం ఏమంటే, ఈ షో కోసం అది ఆయన నేర్చుకున్నది కాదు. ఆల్రెడీ మనోడికి ఇందులో మంచి ప్రావీణ్యం ఉందట!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?