NewsOrbit
న్యూస్ సినిమా

“అనన్య నాకు సైట్ కొట్టడం ఆపేయ్” అంటూ ఆ షోలో విజయ్ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్నంత క్రేజ్ మిగితా ఏ హీరోకి లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇదే యువతని అడిగినా చాలావరకు తమ క్రష్ విజయ్ అనే చెబుతారు అంటే అతిశయోక్తి కాదు. సామాన్య యువతులే కాదు బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా విజయ్ తో డేటింగ్ కి వెళ్లడానికి సై అంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత అతని దశ దిశ తిరిగిపోయింది. డియర్ కామ్రేడ్ గీతాగోవిందం వంటి సినిమాలతో ను అతను అభిమానుల మనసులు దోచేశాడు. ఈ సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీల్లో సైతం చాలామంది విజయ్ కి ఫ్యాన్స్ అయిపోయారు.

ఆ షోలో పాల్గొని సందడి చేసిన రౌడీ బాయ్

ఇప్పటివరకు టాలీవుడ్ హీరోగా ఉన్న ఈ రౌడీ బాయ్ లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ మారనున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ అనే ఓ ప్రముఖ హిందీ టాక్‌ షోలో ఒక లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ హీరో పాల్గొన్నాడు. లైగర్ మూవీ హీరోయిన్ అనన్య కూడా ఈ ఎపిసోడ్‌కి విచ్చేసింది. ఇందులో వీరిద్దరూ కూడా అనేక విషయాల గురించి మాట్లాడుతూ సందడి చేసారు. ఈ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

లైన్ వేయడం ఆపాలని అనన్యకు ఝలక్!

అందులో అనన్యను విజయ్ తెలుగులో రిక్వెస్ట్ చేస్తూ కనిపించాడు.”అనన్య నువ్వు చాలా అందమైన అమ్మాయివి… అయినా కూడా నువ్వు నాకు లైన్ వేయడం ఆపేయ్ ప్లీజ్ ” అంటూ తెలుగులో క్యూట్ గా రిక్వెస్ట్ చేశాడు. అనన్య అందుకు బదులిస్తూ మళ్ళీ అడుగు అని విజయ్ ని కోరుతుంది. వీరిద్దరి మధ్యలో కరణ్ కల్పించుకుని విజయ్ నిన్ను క్యూట్ అని చెపుతున్నాడు, కానీ ఫ్లర్టు చేయడం ఆపమని అంటున్నాడు అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu