NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Anasuya bhardhwaj : గాఢమైన ముద్దు పెడుతూ ఫోటో పెట్టిన అనసూయ ఇన్స్టాగ్రామ్ కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు..

Anasuya bhardhwaj : అనసూయ ని చూస్తుంటే అసూయగా ఉంటుందని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చేసింది సుమ కనకాల.. ప్రస్తుతం షో లతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ అయిపోయింది అనసూయ భరద్వాజ్.. ఈ రంగమ్మత్త కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. తాజాగా ఓ హాట్ హాట్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో రచ్చ రచ్చ చేస్తోంది.. గాఢమైన ముద్దు పెడుతున్న అనసూయ ఫోటో చూసి ఇంస్టాగ్రామ్ కుర్రోళ్ళు ఫిదా అయిపోయారు..

 

Anasuya bhardhwaj : Anasuya bhardhwaj hot hot pic is viral on social media
Anasuya bhardhwaj Anasuya bhardhwaj hot hot pic is viral on social media

ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ థాంక్యూ బ్రదర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది .. ఈ సినిమాలో గర్భవతిగా నటిస్తోంది ఈ జబర్దస్త్ యాంకర్. అనసూయ వయసు ప్రస్తుతం 34 అని ఓపెన్ గా చెప్పేసింది. కేవలం 17 ఏళ్ళ వయసులో నాగా సినిమాలో నటించానని, ఆ తర్వాత 24 ఏళ్ల కు యాంకర్ అయినట్లు ఇటీవల ఒక షో లో స్పష్టం చేసింది. కొన్నాళ్లకు న్యూస్ ప్రెజెంటర్స్ వెంటనే జబర్దస్త్ యాంకర్ ఆ తర్వాత నటిగా మారిపోయి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనసూయ.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju