NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పాపం అంతా కలిసి మళ్లీ అనసూయ పై పడ్డారు…! ఎన్ని సార్లు ఇలా?

anasuya performance in extra jabardasth

బుల్లితెర పాపులర్ యాంకర్ సినీనటి అనసూయ ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేస్తూ ఉంటుంది. ఆమె చేసే తప్పిదాలు పెద్ద ఉండవు కానీ నెటిజన్లు మాత్రం ఆమె వస్త్రధారణ పైన విపరీతమైన కామెంట్లు చేస్తుంటాయి. ఇక ఆమె వెనుక ఇలాంటి వివాదాలు ఎందుకు వస్తాయో ఎవరికీ తెలియదు.

 

Anchor anasuya latest beautiful green dress photoshoot in today jabardasth  intro photos 17/12/2020 - YouTube

అనసూయ, సోషల్ మీడియా ట్రోలింగ్ అనే పదాలు ఎప్పుడూ కలిసికట్టుగా తిరుగుతుంటాయి. తాజాగా అనసూయ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో మంట పెడుతున్నాయి. నిత్యం హాట్ ఫోటోలు, వెరైటీ ఫోటో షూట్ లతో హవా చేసే అనసూయ తరచూ వాటిని ఆమె ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది అయితే అనసూయ కి పెళ్లి కావడం… ఆమె ఒక తల్లి కూడా కావడంతో కొంతమంది ఆమె ను చూసి జీర్ణించుకోలేరు. కొంతమంది ఆమెను సమర్ధించే వారు ఉంటారు కానీ ఎక్కువ మంది తిట్టిపోసే వారే ఉన్నారు.

తాజాగా ఆమె ధరించిన ఒక చిత్రమైన డ్రెస్ చూసి అనసూయ ప్యాంట్ వేసుకోలేదు అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావు డబ్బులు లేవా..? మంచి డ్రెస్ కొనుక్కోవచ్చు కదా… అని అనేక రకాల కామెంట్లు చేశారు.

ఇక ఎప్పటిలాగే అనసూయ వీరందరికీ ఘాటుగా కామెంట్లు తోనే సమాధానం ఇస్తుందా… లేకపోతే వీళ్ళు ఎప్పటికీ మారరు అని వదిలేస్తుందా అన్నది చూడాలి.

author avatar
arun kanna

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju