ట్రెండింగ్ న్యూస్

అబ్బ.. అనసూయ బుట్టబొమ్మలా ఉంది.. చీరకట్టులో అదిరిపోయింది?

anasuya looks like butta bomma in jabardasth
Share

అనసూయ అందం గురించి ఎంత మాట్లాడినా తక్కువ. తను చిరునవ్వు చిందించిందంటే చాలు.. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తను ఓరకంటి చూపు చూస్తే చాలు.. కుర్రాళ్ల మతి పోవాల్సిందే. అనసూయ అందం రోజురోజుకూ పెరిగిపోతోంది. అందానికే తను ఒక బ్రాండ్ అంబాసిడర్. జబర్దస్త్ కు అనసూయే అందం. తను లేకపోతే జబర్దస్తే లేదు. జబర్దస్త్ ను కోట్ల మంది ఆదరిస్తున్నారంటే దాని వెనుక అనసూయ లాంటి అందం కూడా కారణమే.

anasuya looks like butta bomma in jabardasth
anasuya looks like butta bomma in jabardasth

ఇక.. అసలు విషయానికి వస్తే.. సంక్రాంతి స్పెషల్ గా ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఈసారి అనసూయ తన చీరకట్టుతో ఆకట్టుకుంది. అచ్చ తెలుగు ఆడపిల్లలా.. చీర కట్టుకొని బుట్టబొమ్మలా ఉంది.

గోపికమ్మా చాలునులేమ్మా.. అంటూ అనసూయ వేసే స్టెప్పులు చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కాల్సిందే. ఎంతైనా అనసూయ అనసూయనే. ఏమాత్రం కూడా తన అందం తగ్గడం లేదు. మొత్తానికి ఈ సంక్రాంతి ఎపిసోడ్ మొత్తంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం అనసూయనే.

ఇంకెందుకు ఆలస్యం.. ఈ సంక్రాంతి స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ ను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.


Share

Related posts

కరోనా తెచ్చిన గొడవ:ఎమ్మెల్యే వర్సెస్ కలెక్టర్

somaraju sharma

Kartikeya : విధవను ప్రేమించి వెధవ అయ్యాను.. కార్తికేయ ఏంటి అలా అనేశాడు?

Varun G

Daily Horoscope జూలై 9 గురువారం మీ రాశి ఫలాలు

Sree matha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar