ట్రెండింగ్ న్యూస్

Hyper Aadi : ఛీ.. ఛీ.. హైపర్ ఆది ఇలా తయారయ్యావేంటి? ఇంత కక్కుర్తా? అనసూయ ఫైర్?

Anchor Anasuya punches to hyper aadi in jabardasth
Share

Content : Hyper Aadi : హైపర్ ఆది Hyper Aadi గురించి తెలుసు కదా. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వుల జల్లులే. నవ్వులకే రారాజు హైపర్ ఆది. తన పేరుకు తగ్గట్టుగానే కామెడీలో తన హైపర్ ను బాగానే చూపిస్తాడు ఆది. హైపర్ ఆది వల్లనే ప్రస్తుతం జబర్దస్త కు అంత పేరు వచ్చింది. లేదంటే జబర్దస్ ను మూసుకోవాల్సిందే. హైపర్ ఆది స్కిట్ల కోసమే జబర్దస్త్ ను చూసేవాళ్లు కోకొల్లలు.

Anchor Anasuya punches to hyper aadi in jabardasth
Anchor Anasuya punches to hyper aadi in jabardasth

ఇక అసలు విషయం ఏంటంటే.. తాజాగా వచ్చే వారం జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమో చూస్తే హైపర్ ఆది అభిమానులు కాస్త ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే.. యాంకర్ అనసూయ.. డైరెక్ట్ గా స్టేజ్ మీదనే హైపర్ ఆదికి పంచ్ ఇచ్చింది.

Hyper Aadi : అందరినీ అడుక్కుంటున్నాడు ఛీ.. అన్న అనసూయ

హైపర్ ఆది.. తన స్కిట్ లో ఓ అమ్మాయిని తీసుకొస్తాడు. గత వారం కూడా ఆ అమ్మాయినే తీసుకురాగా.. ఈ వారం కూడా ఆ అమ్మాయినే తీసుకొచ్చి స్కిట్ చేస్తాడు. లేడీ గెటప్ వేసేవాళ్లే ఇంత మంది ఉండగా.. నన్నే రెండోసారి ఎందుకు తీసుకొచ్చావు.. అని ఆ అమ్మాయి అడగగా.. నువ్వే రెండోసారి వస్తా అన్నావు కదా.. అని అసలు నిజం చెప్పేస్తాడు ఆది.

అది సరే కానీ.. మన ఇద్దరి గురించి.. పేపర్లలో, వెబ్ సైట్లలో ఎక్కడ చూసినా మన వార్తలే రావాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది ఆ అమ్మాయి. దీంతో.. నాకు ఒక్క హగ్గు ఇచ్చావంటే చాలు.. అన్నింట్లో మనదే న్యూస్ అంటాడు ఆది.

వెంటనే అనసూయ కలుగజేసుకొని.. ఛీ.. ఛీ.. ఏంటి ఆది ఇలా తయారయ్యావు. ఇంత కక్కుర్తి ఏంది? అందరినీ ఇలా అడుక్కుంటున్నావేంది.. అంటూ స్టేజ్ మీదనే ఆదికి చివాట్లు పెట్టింది అనసూయ.

దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి.


Share

Related posts

Corona Dog’s: ఎయిర్ పోర్ట్ లలో కరోనా రోగులను పసిగట్టే కుక్కలు..!!

sekhar

Food టెన్షన్ చికాకు కలిగించే ఆహారాలు ఇవే!!! (పార్ట్ -1)

Kumar

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ‌కు గాయాలు, భార్య, పీఏ మృతి

somaraju sharma