ట్రెండింగ్ న్యూస్

Anchor Anasuya : జర్నలిస్టు స్వప్పతో యాంకర్ అనసూయ స్పెషల్ ఇంటర్వ్యూ

anchor anasuya special interview with journalist swapna
Share

Anchor Anasuya : యాంకర్ అనసూయ. మీడియా నుంచి సినీ రంగంలోకి వచ్చి… తెలుగు బుల్లితెరనే ఏలేస్తోంది ఈ బ్యూటీ. తెలుగులో టాప్ యాంకర్ గా ఉన్నా ఎంతో ఒదిగి ఉండే తత్వం తనది. జబర్దస్త్ అనే కామెడీ షో ప్రస్తుతం టాప్ లో ఉంది అంటే దానికి కారణం అనసూయ. అనసూయ యాంకర్ గా ఉండటం వల్లనే చాలామంది జబర్దస్త్ ను చూస్తున్నారు. యాంకర్ అనసూయ లేకుంటే జబర్దస్తే లేదు.

anchor anasuya special interview with journalist swapna
anchor anasuya special interview with journalist swapna

సినిమాల్లో కూడా తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. టీవీ షోలలో కూడా తనకు బోలెడు అవకాశాలు. కానీ… తను మాత్రం చాలా సెలెక్టివ్ గా టీవీ షోలను, సినిమాలను ఎంపిక చేసుకుంటుంది అనసూయ.

అనసూయ చాలా రిజర్వ్ డ్. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడదు. తన పనేదో తను చేసుకుంటుంది. ఇంటర్వ్యూలు కూడా ఎక్కువగా ఇవ్వదు. తన పర్సనల్ లైఫ్ ను కూడా చాలా సీక్రెట్ గా ఉంచుకుంటుంది అనసూయ.

Anchor Anasuya : తన పర్సనల్ లైఫ్ ను కూడా బయటపెట్టిన అనసూయ

జర్నలిస్టు స్వప్న…యాంకర్ అనసూయ ఇంటర్వ్యూను తాజాగా తీసుకుంది. దీంతో యాంకర్ అనసూయ తన సినీ లైఫ్, పర్సనల్ లైఫ్…. ఎలా తను ఇండస్ట్రీలోకి వచ్చింది… అనే విషయాలను అన్నింటినీ స్వప్నతో అనసూయ పంచుకుంది.

రంగమ్మత్త క్యారెక్టర్… తను మీడియాలో పని చేసినప్పుడు అనుభవాలు.. ఇలా తన పర్సనల్ విషయాలన్నింటినీ స్వప్నతో పంచుకుంది అనసూయ. మొత్తం మీద చెప్పాలంటే అనసూయ ఎక్సుక్లూజివ్ ఇంటర్వ్యూను మీరు కూడా చూసేయండి.


Share

Related posts

జగన్ కి దెబేద్దాం అనుకుని కేంద్రం దగ్గర బ్యాడ్ ఐన రఘురామ కృష్ణంరాజు ! 

sekhar

ఇద్దరే ఇద్దరు… వారిలో ఒకరు ‘ఆయన’?

Yandamuri

RRR: RRR సినిమాలో రాజమౌళి మార్క్ స్పెషల్ ఫైట్ సీన్..??

sekhar