NewsOrbit
న్యూస్

Lasya: ప్రేమ మత్తులో నాన్నని మోసం చేశాను: యాంకర్ లాస్య

Lasya: బుల్లితెర యాంక‌ర్‌లలో ఒకరైనటువంటి లాస్య గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమెది ఓ భిన్నమైన శైలి. తనదైన నటనతో ‘సంథింగ్ స్పెషల్’ ప్రోగ్రాంకు యాంకరింగ్ చేయడంలో ఆమెలోని కొత్త కోణం ఆవిష్కరింపబడింది. అయితే ఆ తర్వాత అంటే ముఖ్యంగా పెళ్లి తరువాత అనే చెప్పుకోవాలి. ఆమె క్రమంగా బుల్లితెరకు దూరమైంది. అయితే మరలా ఈ మధ్యనే లాస్య తిరిగి కెమెరా ముందుకొస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4లో ఆమె పాల్గొనడం తెలిసినదే కదా. అలాగే వీలు కుదిరినప్పుడల్లా స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమంటోంది.

Mahesh-samantha: మంచి ఫామ్ లో వున్న శామ్.. మహేష్ బాబుతో సరసానికి రెడీ!
ఈ సందర్భంలోనే లాస్య తన మనసులోని మాటను చెప్పింది!

ఈ క్రమంలో న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ అయినటువంటి ‘పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు’ షోకి తన భర్తతో సహా లాస్య అటెండ్ అయ్యింది. దానికి సంబందించిన స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. ఇందులో లాస్య కన్నీళ్లు పెట్టుకోవడం చుస్తే మన కళ్ళ వెంబడి నీళ్లు కారుతాయి. విషయంలోకి వెళితే.. ఈ వీడియోలో రష్మీ ఓ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అందులో తన ప్రేమకు తండ్రి నుంచి అంగీకారం లభించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అమ్మాయిగా రష్మీ గౌతమ్ తళుక్కుమంది.

Headache: ఈ జ్యూస్ తాగితే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం..!!
అందులో కాన్వర్జేషన్ ఇలా ఉంటుంది!

రష్మీ: నాన్నా.. నేనొక అబ్బాయిని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే తననే పెళ్లి చేసుకుంటాను. అని అంటుంది. తరువాత రష్మీ తండ్రి: నేను పరువు కోసం బ్రతికే మనిషిని అని నీకు తెలుసు. అలాగే దానికోసం ఏమైనా చేస్తానని కూడా నీకు తెలుసు. అని అంటాడు. దానికి రష్మీ: నాన్న మీరు అర్థం చేసుకుంటారని ఆశించాను. ఐ యామ్ సారీ నాన్న! అని చెబుతూ రష్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఈ సీన్ చూసిన లాస్య కన్నీళ్లు పెట్టుకుంటూ.. “నేను ఇలాగే చేసి వచ్చాను! మా నాన్న గుర్తొచ్చారు!” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న లాస్య వీడియో వైరల్ అవుతోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N