NewsOrbit
న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరికో తెలుసా? గంగవ్వ కాదు!!

బిగ్ బాస్ హౌజ్ లో పార్టిసిపంట్స్ కు బయట పెద్ద కెరీర్ ఉండట్లేదు. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు గడిచినా కానీ బిగ్ బాస్ లో ఫేమ్ సంపాదించుకుని బయటకు వచ్చాక అవకాశాలు దక్కించుకున్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అయినా కానీ బిగ్ బాస్ అనగానే చాలా మంది ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం వాళ్లకు అందుతున్న పారితోషికాలు.

 

anchor lasya highest paid participant in bigg boss 4 telugu
anchor lasya highest paid participant in bigg boss 4 telugu

 

బిగ్ బాస్ ఫార్మాట్ ప్రకారం ఎక్కువ రోజులు ఉన్న వాళ్లకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ పారితోషికాలు రోజుల పరంగా లెక్కగట్టి ఇస్తారు. అందుకే పార్టిసిపంట్స్ ఎక్కువ రోజులు ఉండేలా గేమ్ ఆడటానికి ఏం చేయడానికైనా వెనుకాడరు. మిగతా సీజన్ల సంగతి సరే కానీ ఈ సీజన్ బిగ్ బాస్ కొంత కొత్తగా అనిపిస్తోంది. బయట ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ బిగ్ బాస్ లో పాల్గొనడానికి వెనుకాడారు. దీంతో ఈసారి చాలా మంది కొత్త ముఖాలే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. మరి వారి వారి రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయన్న సందేహాలు రావడం సహజం.

 

anchor lasya highest paid participant in bigg boss 4 telugu
anchor lasya highest paid participant in bigg boss 4 telugu

 

మరి ఒకసారి వాటిపైన లుక్ వేస్తె… అందరికంటే ఎక్కువగా యాంకర్ లాస్య బిగ్ బాస్ హౌస్ లో పారితోషికం అందుకుంటోంది. ఆమెకు రోజుకు 1 లక్ష చొప్పున చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అమ్మ రాజశేఖర్, నోయెల్, మోనాల్ గజ్జర్ లకు రోజుకు 50 వేల చొప్పున రేటు ఫిక్స్ చేసారు. సూర్యకిరణ్, దివి, గంగవ్వ, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, అభిజీత్ లకు రోజుకు 25 వేలు రెమ్యునరేషన్. మిగిలిన వారందరికీ రోజుకు 10 వేల చొప్పున చెల్లిస్తోంది బిగ్ బాస్. వైల్డ్ కార్ట్ ఎంట్రీ కుమార్ సాయికి కూడా రోజులు 10 వేలు చెల్లించనున్నారు. ఇక హోస్ట్ గా శనివారం, ఆదివారం మాత్రమే వచ్చే నాగార్జున ఏకంగా 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను అందుకుంటున్నాడని తెలుస్తోంది.

 

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!