NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

యాంకర్ లాస్య యూట్యూబ్ చానెల్ హ్యాక్.. ఆందోళనలో లాస్య?

anchor lasya youtube channel hacked

యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే ఆమె యాంకర్ గా ఫేమస్ అయింది. తర్వాత పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ తన సెకండ్ కెరీర్ ను బిగ్ బాస్ షోతో ప్రారంభించింది. మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.

anchor lasya youtube channel hacked
anchor lasya youtube channel hacked

తనకు ఒక యూట్యూబ్ అకౌంట్ కూడా ఉంది. లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు తన యూట్యూబ్ చానెల్ కు. అప్పుడప్పుడు తన వంటల వీడియోలు, ఇతర వీడియోలు సోషల్ మీడియాలో పెడుతుంటుంది లాస్య.

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఎక్కువగా లాస్య తన యూట్యూబ్ చానెల్ మీదనే దృష్టి పెట్టింది. ప్రతి రోజూ ఏదో ఒక వీడియోను పోస్ట్ చేస్తుండేది. అయితే సడెన్ గా తన యూట్యూబ్ అకౌంట్ లాస్య టాక్స్ హ్యాక్ కు గురయింది.

ఆ చానెల్ కు 8 లక్షలపైన సబ్ స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ లో తన చానెల్ సడెన్ గా కనిపించకుండా పోయింది. అంతకుముందు.. తన చానెల్ లో లైవ్ ప్రోగ్రామ్ వచ్చింది. ఆ తర్వాత చానెల్ యూట్యూబ్ లో కనిపించలేదు. దీంతో తన యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయిందని లాస్యకు కూడా తెలిసింది.

వెంటనే తన టెక్ టీమ్ మళ్లీ చానెల్ ను వెనక్కి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లాస్య టాక్స్ యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయిందని తెలుసుకున్న నెటిజన్లు.. వెంటనే లాస్యకు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో మెసేజ్ లు పెట్టడం ప్రారంభించారు. దీంతో వెంటనే ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన లాస్య.. తన అకౌంట్ హ్యాక్ అయినట్టు నిన్ననే తెలిసిందని.. దాన్ని మళ్లీ వెనక్కి తీసుకొస్తామని.. మళ్లీ మరిన్ని వీడియోలను మీముందుకు వస్తామంటూ లాస్య వీడియోలో తెలిపింది.

author avatar
Varun G

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju