NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ లో ఏడ్చేసిన లోబో…టాస్క్ లలో కేడీలుగా మారిపోయినా లేడీలు !!

Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ టాస్క్ ఏమో గాని బిగ్ బాస్ హౌస్ లో రగ్బీ లీగ్ మ్యాచ్ లు… ఇంటి సభ్యులకు బిగ్ బాస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా ఒకరిపై మరొకరు.. దారుణంగా గొడవలకు దిగుతున్నారు. ఒకరిని మరొకరు రకేసుకుంటున్నారు. ఇంటిలో మీ ఆడుతున్న గేమ్ కుస్తీల పోటీలు మాదిరిగా బయట ప్రాజెక్ట్ అవుతున్నాయి. ఇదే సమయంలో వేళ్ళ మధ్య గొడవలు చూస్తుంటే.. ఆడియన్స్ గుండె వేగం పెరుగుతోంది. ఆ రీతిలో ఇంటిలో ప్రస్తుతం వాతావరణం క్రియేట్ చేశాడు బిగ్ బాస్. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఉమాదేవి, శ్వేత, ప్రియా, సిరి మరీ దారుణంగా దెయ్యాల లాగా ప్రవర్తించారు అని అంటున్నారు. ముఖ్యంగా ‘పంతం నీదా నాదా’ టాస్క్‌ లో గేమ్ లో భాగంగా..అనుకోకుండా సన్నీ పింకీ చేయిని విసిరేయడంతో ఆమె కిందపడిపోయింది. ఆ సన్నివేశం చూసిన పింకీ టీమ్ సభ్యుడు కంటెస్టెంట్ సింగర్ శ్రీరామ్‌.. పగిలిపోద్ది అని సన్నీని తిట్టాడు.

Episode 04 Highlights: అదరగొట్టిన లోబో.. ఆ ఏడుపు ముఖాలు మాత్రం ఏం మారలేదు -  telugu bigg boss season 5 september 08 written updates; heated argument  between lahari and hamida | Samayam Telugu

తన మీద నోరు జారినందుకు సన్నీ మరింత రెచ్చిపోయాడు. ఇక ఇదే సమయంలో శ్రీ రామ్ టీం లో ఉన్న ప్రియా మగాడివైతే ఆడుదువు రా అంటూ సన్నీని మరింత రెచ్చగొట్టింది . అదే సమయంలో పిల్లోస్‌ తీసుకోవాలని చూసిన ఉమాదేవిని ప్రియ ఓ వస్తువుతో కొట్టింది. తనను మాటంటేనే పడని ఉమా దెబ్బకు దెబ్బ తీయకుండా ఉంటుందా! తన మీద చేయి చేసుకున్న ఆ టీమ్‌ సభ్యులను ఉతికారేయాలని చూసింది. తనను కొడితే డ్రెస్సు చింపుతానని ఉమా అనడంతో యానీ మాస్టర్‌ రెచ్చిపోయింది. ఒసేయ్‌ ఉమా, సిగ్గు లేదా, థూ అని చీదరించుకుంది..ఈ విధంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్లు.. రౌడీ కేడి లుగా ప్రవర్తిస్తున్నారు. 

ఇక ఇదిలా ఉంటే లోబో ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. మొన్న డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకోగా..నిన్న టాస్క్ లు.. కూడా ఏమీ పెద్దగా ఆడలేదు. హౌస్ లో ఎంతగానో సందడి చేసే లోబో.. చాలా నీరసంగా ఉండటంతో హౌస్లో.. ఎక్కువగా ఎంటర్టైన్ కాకుండా .. ఫైటింగ్ ఏ ఎక్కువగా ప్రాజెక్ట్ అయింది. టైగర్ కెప్టెన్సీ టాస్క్ కావడంతో.. ఇంటి సభ్యులు ఎవరూ కూడా తగ్గటం లేదు. ఇటువంటి తరుణంలో లోబో.. ఇంటిని గుర్తు చేసుకుని భోరున ఏడ్చేశారు. తనకు ఏమైనా అయితే ఇంటిలో పరిస్థితులు మొత్తం మారిపోతాయని… వాళ్లంతా తనపై ఆధారపడిన బతుకుతున్నారని.. కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో లోబో..నీ.. ఇంటి సభ్యులు ఓదార్చడం జరిగింది. లోబో పరిస్థితి చూస్తే చివరివరకు కొనసాగే పర్సనాలిటీ కాదని… అతడు మధ్యలోనే.. వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు. గతంలో సంపూర్ణేష్ బాబు మాదిరిగానే.. ప్రస్తుతం హౌస్లో ఉన్న లోబో పరిస్థితి ఉందని.. కచ్చితంగా తనకు తాను ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోతాడు అని.. బయట ఆడియన్స్ అతడు ఆడుతున్న తీరుపై డిస్కషన్లు చేసుకుంటున్నారు.

 

హౌస్ లో ఉంటే కచ్చితంగా అతనికి మంచి బెనిఫిట్ ఉందని కానీ అతని ఆరోగ్య పరిస్థితి బట్టి అతడు చేతులెత్తేస్తే మాత్రం.. చాలా కోల్పోయినట్లు అవుతుందని మరికొంతమంది అతని ఆట తీరును సపోర్ట్ చేసే వాళ్ళు అంటున్నారు. మొదటి లో ఉన్న జోష్ క్రమక్రమంగా అతనిలో తగ్గిపోతుందని.. హౌస్ లో ఎంటర్ టైన్ చేయటంలో లోబో స్టైల్ చాలా డిఫరెంట్ అని అంటున్నారు. ఏదిఏమైనా హౌస్లో ఉన్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. ఇంటి సభ్యుల మధ్య భార్య గొడవలు చోటు చేసుకుంటూ ఉండటంతో.. సీజన్ ఫైవ్ కి.. బయట ప్రేక్షకాదరణ భారీగా లభిస్తుంది. ఇదిలా ఉంటే హౌస్ లో.. ప్రస్తుతం ఉన్న వాతావరణం బట్టి విశ్వా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని జనాలు అంటున్నారు. ఇక ఇదే తరుణంలో ఆ మీద సింగర్ శ్రీ రామచంద్ర మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్లు భావిస్తున్నారు. 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju