Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హాస్పిటల్ లో లోబో…హౌస్ లో రచ్చ రచ్చ..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత… నామినేట్ చేసిన సభ్యులు ఎవరికి వారు.. ఎవరినైతే నామినేట్ చేశారు వారితో కొద్దిగ డిస్కషన్లు జరిగాయి. విజయ్ అలా ఉంటే రెండు టీమ్ లకు బిగ్ బాస్ “పంతం నీదా నాదా సై” అనే టైటిల్ తో కూడిన టాస్క్ ఇవ్వటం జరిగింది. ఈ గేమ్ లో హౌస్ లో ఇప్పటికే రెండు జట్లుగా.. ఇంటి సభ్యులు ఉండటంతో మొదటిగా దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్ నిర్వహించారు. టాస్క్ లో భాగంగా యాక్టివిటీ ఏరియాలో రెండు టీమ్స్‌కి సంబంధించిన డగౌట్స్‌ పెట్టడం జరిగింది. నక్క టీమ్‌( ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్‌, సన్నీ, కాజల్‌, శ్వేత, నటరాజ్‌)కు సంబంధించిన డగౌట్స్‌లో గద్ద టీమ్‌( లోబో, యానీ మాస్టర్‌, శ్రీరామ్‌, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్‌, ప్రియాంక)కు చెందిన బ్యాటెన్స్‌(పిల్లోస్‌) ఉంటాయి. గద్ద టీమ్‌ డగౌట్స్‌లో నక్కటీమ్‌కు చెందిన పిల్లోస్‌ ఉంటాయి.

Lobo Taken To Medical Room As He Collapses During The Task - Sakshi

అయితే గేమ్ ఏమిటంటే ప్రతి టీన్ ఇతర టీమ్లోని డగౌట్స్‌ పిల్లోస్ తెచ్చుకుని పెట్టుకోవాలి. అదే రీతిలో పిల్లోస్ ఇతర టీం సభ్యులకు దొరకకుండా చూసుకోవాలి. ఆఖరికి ఏటీఎం వద్ద అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో..వాటినే ఫ్లాగ్స్ గా గుర్తించడం జరుగుతుందని బిగ్ బాస్ తెలిపారు వాళ్లే విజేతలను కూడా పేర్కొన్నారు. ఇదే క్రమంలో గెలిచిన టీం నుండి కెప్టెన్సీ కంటెండర్ సెలెక్ట్ అయ్యా చాన్స్ ఉండటంతో ఈ గేమ్ రెండు టీంలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఈక్రమంలో ఇంటిలో సభ్యుడు నక్క టీం కి చెందిన.. సన్నీ గత టీం ప్రస్తుత ఇంటి కెప్టెన్ శిరీ షర్ట్ లో చెయ్యి పెట్టేసి మరీ దారుణంగా.. లాక్కునే ప్రయత్నం చేయడంతో సిరి చాలా పెద్ద గొడవ చేసింది. ఈ క్రమంలో సన్నీ తాను ఆ విధంగా చేయలేదని ఆమె తో వాగ్వాదానికి దిగాడు. టాస్క్ ఆడుతున్న సమయంలో.. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా ఉన్న తరుణంలో యాంకర్.. హౌస్ లో మంచి ఎంటర్టైనర్ లోబో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

 

దీంతో కాసేపు ఇంటిలో గేమ్ ఆగిపోయింది. ఈ క్రమంలో ఇంటి సభ్యులు అంతా లోబో నీ… డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా.. నక్క టీం కు చెందిన నటరాజ్ మాస్టర్.. గెద్ద టీం.. సభ్యులు ఇంకా ఎవరూ కూడా గేమ్ ఆడకూడదని. లోబో నీ డాక్టర్ పరీక్షలు చేసిన తర్వాత అప్పుడు గేమ్ మళ్లీ స్టార్ట్ చేయాలని.. ప్రకటించడం జరిగింది. అయితే ఇంతలోనే నక్క టైం కి చెందిన రవి.. మరి కొంతమంది సభ్యులు గేమ్ స్టార్ట్ చేసేస్తారు. దీంతో గద్ద టీం సభ్యులు కూడా డిఫరెంట్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉండటంతో ఈ తరుణంలో రవి.. విశ్వ ల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక లోబో నీ.. డాక్టర్ వద్దకు తీసుకు వెళ్తున్న తరుణంలో యాంకర్ రవి చేసిన ఓవరాక్షన్ ..తో పాటు అక్కడ పెద్ద టీం శ్రీరామచంద్ర మెడికల్ కిట్ తీసుకురావడానికి పరిగెడుతూ ఉన్న తరుణంలో రవి ఏదో అనుకుని ఒక్కసారిగా ఫైర్ అయిపోతాడు.

 

అయితే రవి మిస్ అండర్స్టాండింగ్ చేసుకోవడంతో..పాటు ఛీ అని అసహ్యంగా మాట్లాడటం తో వెంటనే విశ్వ సీరియస్ అవ్వటం తో మళ్లీ రియలైజ్ చెయ్యి విశ్వా కి రవి సారీ చెబుతాడు. ఈ క్రమంలో దొంగలున్నారు జాగ్రత్త టాస్క్ లో.. ఇంటి సభ్యుల మధ్య భారీగా గొడవలు చోటు చేసుకోవటం హైలెట్ గా మారింది. ఇదిలా ఉంటే గేమ్ మొత్తానికి చూసుకుంటే యాంకర్ రవి పక్క ట్రాప్ తో ఒక్కొక్క ని టార్గెట్ చేస్తూ వారిని నైతికంగా దెబ్బకొట్టే రీతిలో కెమెరాల ముందు మాట్లాడుతున్నట్లు.. ఉందని… నటరాజ్ మాస్టర్ కావాలని గుంటనక్క అతనే అనటం జరిగిందని దీంతో రవి నటరాజ్ మాస్టర్ వద్దకు వెళ్లి మరి ఎవరూ అడగకుండానే సంజాయిషీ… అడుగుతూ అక్కడ అడ్డంగా బుక్కయ్యాడు అని.. బిగ్ బాస్ హౌస్ లో రవి ఆడుతున్న తీరుపై.. బయట జనాలు సెటైర్లు వేస్తున్నారు. పక్కా స్క్రిప్ట్ మైండ్ తో… యాంకర్ రవి హౌస్ లో గేమ్ ప్లే చేస్తున్నాడని చాలా మంది భావిస్తున్నారు.


Share

Related posts

Supreme Court: సీబీఐ, ఐబీ తీరుపై జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

somaraju sharma

Dear Megha: “బాగుంది ఈ కాలమే” మెలోడియస్ సాంగ్ ను ఆలపించిన సిద్ద్ శ్రీరామ్..

bharani jella

కోర్ట్ కి అఫిడవిట్ సమర్పించిన నిమగడ్డ రమేష్

Siva Prasad