Subscribe for notification

ఏంటి సుధీర్… అడవిలోని జంతువులను కూడా వదలవా? రష్మీ అలా అనేసిందేంటి?

Share

సుడిగాలి సుధీర్, రష్మీ జంటకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. బుల్లితెర మీద ఆ జంటే టాప్. వాళ్లిద్దరు ఏ షోలో ఉంటే ఆ షో టీఆర్పీ గ్రాఫ్ పెరిగిపోతుంది. అంత కెమిస్ట్రీ ఉంది వాళ్లిద్దరి మధ్య. నిజానికి వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని.. ఒకరంటే ఒకరికి ఇష్టమని వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. స్కిట్ మధ్యలో సుధీర్ ఎన్నోసార్లు రష్మీకి ప్రపోజ్ చేసినా.. రష్మీ కూడా చిరునవ్వు చిందిస్తుంది తప్పితే కొప్పడదు. అది చాలదా.. వాళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి అని నెటిజన్లు అంటున్నా… రష్మీకి వేరే వ్యక్తితో పెళ్లి సెట్ అయిందని… ఇక సుడిగాలి సుధీర్… రష్మీని వదిలేసుకోవాల్సిందేనని కూడా వార్తలు వచ్చాయి. వాటిపై రష్మీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. వాటిని ఖండించలేదు కూడా.

anchor rashmi punch to sudigali sudheer in his skit

ఏది ఏమైనా.. వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండ్ మాత్రం అలాగే పెరుగుతూ పోతోంది. తాజాగా సుడిగాలి సుధీర్ స్కిట్ లో మరోసారి సుధీర్ పై బీభత్సమైన పంచ్ వేసింది రష్మీ. అడవి కాన్సెప్ట్ తో స్కిట్ చేశాడు సుడిగాలి సుధీర్. అడవిలో ఉన్న ఏ జంతువులను వదలొద్దు. జంతువుల చర్మాలు, దంతాలు అన్నీ పట్టుకెళ్లిపోదాం.. అని ఆటో రామ్ ప్రసాద్.. సుధీర్ తో చెబుతాడు.

వెంటనే సుధీర్ అందుకొని.. అవును… ఏ జంతువునూ వదలను.. అన్నింటినీ ఏసేస్తా.. అంటూ సుధీర్ అనేసరికి.. రష్మీ వెంటనే జంతువులన్నీ నీ మాట విని ఎప్పుడో వెళ్లిపోయి ఉంటాయి అంటూ సూపర్ పంచ్ వేస్తుంది. దాంతో సెట్ లో మొత్తం నవ్వులే నవ్వులు.

అడవి సెటప్ తో సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ ను మీరు కూడా చూసేయండి మరి..


Share
Varun G

Recent Posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

23 mins ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

50 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

1 hour ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

2 hours ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

3 hours ago