NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

హారికా నారాయణ్ ను వదలరా వీళ్లు? యాంకర్ రవి, ప్రదీప్ ఆమెను చూసి ఏం చేశారో చూడండి

anchor ravi and pradeep flirting with harika narayan

సరిగమప అనే షో జీ తెలుగులో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. పాటలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. అయితే బతుకమ్మ సందర్భంగా ఈనెల 18న ఈ షోను సరికొత్తగా డిజైన్ చేశారు.

anchor ravi and pradeep flirting with harika narayan
anchor ravi and pradeep flirting with harika narayan

ఈ షోకు జడ్జిలతో పాటుగా బిత్తిరి సత్తి, యాంకర్ రవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. యాంకర్ ప్రదీప్.. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇక.. ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రముఖ యువ గాయని హారికా నారాయణ్ పై ఓవైపు ప్రదీప్, మరోవైపు యాంకర్ రవి మనసు పారేసుకున్నారు.

ప్రదీప్.. ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి హారికాను ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. హారిక కూడా వాళ్లు లైన్ వేస్తున్నా చిరునవ్వు నవ్వు వదిలేస్తోంది. దీంతో వాళ్లు కూడా తెగ రెచ్చిపోతున్నారు.

anchor ravi and pradeep flirting with harika narayan
anchor ravi and pradeep flirting with harika narayan

తాజాగా.. అక్టోబర్ 18న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలో యాంకర్ రవి కుర్చీలో కూర్చొని స్టేజీ మీదికి ఎంట్రీ ఇస్తాడు. రావడం రావడమే హారికకు చేయి ఊపుతూ సైగ చేస్తాడు. దీంతో వెంటనే ప్రదీప్ అందుకొని.. అలా చేయి ఊపకూడదు నాన్నా.. జస్ట్ ఇలా చూడాలి అంటూ ప్రదీప్ కూడా హారికకు లైన్ వేస్తాడు. దీంతో స్టేజీ మీద ఒక్కసారిగా నవ్వులు విరబూస్తాయి.

దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా చూసేయండి మరి.. ఆ ప్రోమోను.
https://www.youtube.com/watch?v=tQdi6TwU3fs

author avatar
Varun G

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju