Ravi: ‘దీప్తి షణ్ముఖ్ బ్రేకప్ మ్యాటర్ ‘ మీద యాంకర్ రవి వైరల్ కామెంట్స్!

Share

Ravi:గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఒకే మేటర్ అత్యంత వైరల్ అవుతోంది. అదే షణ్ముఖ్‌ జశ్వంత్‌, దీప్తి సునయన బ్రేకప్ మేటర్. ఇక వీరు విడిపోవడానికి సిరి హన్మంత్‌ కారణమంటూ షణ్ముఖ్ అభిమానులు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సిరిని ట్రోల్ చేస్తున్నారు. కేవలం సిరి వల్లే దీప్తి షణ్నును వదిలేసిందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై సిరి గట్టి కౌంటర్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఆమె చేసిన పోస్ట్ ఇలా వుంది..

Deepthi-Shanmukh: దీప్తి సునైనా – షణ్ముఖ్‌ల బ్రేకప్ వ్యవహారంలో BIG TWIST

Ravi: ఆమె చేసిన పోస్టు ఇదే..

‘ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా దారుణంగా వుంది అని అంటే.. కష్టాలకంటే నేను స్ట్రాంగ్‌ వుంటాను.. అని చిరునవ్వుతో సమాధానం చెప్తాను!’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. అంటే ఎవరెంత ట్రోల్స్‌ చేసినా తానింకా స్ట్రాంగ్‌ అవుతూనే ఉంటానని ఇండైరెక్టుగా చెప్పింది సిరి. ఇకపోతే నిప్పులేనిదే పొగ రాదు అన్నట్టు.. సిరి, షణ్ముఖ్ ఇద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లో కొంచెం అతి చేశారనే విషయం మన ఒప్పుకోక తప్పదు. సందర్భానుసారంగా ముద్దులు, హగ్గులతో తెగ రెచ్చిపోయేవారు. అందుకనే ఏమో దీప్తి సునయన షణ్ముఖ్ కి కటీఫ్ చెప్పిందని వార్తలు షికారు చేస్తున్నాయి.

Jana Pandlu: ఈ కాలంలో దొరికే ఈ చిట్టి చిట్టి పండ్లు తో ఎన్ని ప్రయోజనాలో చూడండి..!!
యాంకర్ రవి స్పందన ఇదే..

సిరిపైన వస్తున్న ట్రోల్స్ ని ఉద్దేశిస్తూ తాజాగా యాంకర్ రవి స్పందించాడు. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లపై జరిగే ట్రోల్స్‌ను ఇక ఆపాలంటూ కొంచెం గట్టిగానే రవి రియాక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రవి మాట్లాడుతూ.. ‘ఎవరినీ ఏమనకండి. ముఖ్యంగా సిరిని ఏమనకండి.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 OTT కోసం నాగార్జున తో పాటు మరొక టాప్ యాంకర్ .. నాగార్జున కంటే డబల్ అమౌంట్ తీసుకుంటున్నాడు
మీ మంచిగా చెప్తున్నా, జాగ్రత్త! హెచ్చరికల వైపు కూడా పోవట్లేదు.. దయచేసి నెగెటివ్‌ కామెంట్లు చేయడం మానేయండి.’ చెబుతూనే షణ్ను బాగానే ఉన్నాడు అని వీడియో చివరలో చెప్పాడు.


Share

Related posts

బీహార్ ఎన్నికలు : ఓటర్లకు ప్రధాని మోదీ లేఖ..!!

Vissu

పెళ్లి సెట్ చేయడమేంట్రా.. నేనేమన్నా బ్రోకరా? శివశంకర్ మాస్టారు ఫైర్

Varun G

Dammalapati Case: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో పెద్ద షాక్..! దమ్మాలపాటి పై పెట్టిన కేసు కొట్టివేత..!!

somaraju sharma