NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ లో తానే గుంటనక్క అని ఒప్పేసుకున్న యాంకర్ రవి..!!

Share

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ లో టాప్ యాంకర్ రవి కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి సభ్యుల్లో అందరిలో కల్లా రవి కే ఎక్కువ క్రేజ్ ఉండటంతో.. చాలావరకు కెమెరా స్పేస్ అతడికి దొరుకుతోంది. ఈ క్రమంలో రవి ఇతర ఇంటి సభ్యుల చేత డిస్కషన్ చేసే టైం లో.. అవతల వ్యక్తిని నెగిటివ్ చేసే తరహాలో.. వ్యవహరించటం కెమెరాల్లో అది బయట పడటం తో.. పాటు రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో నటరాజ్ మాస్టర్… పరోక్షంగా యాంకర్ రవి ని గుంటనక్క అని కామెంట్ చేయడం ఈ సీజన్ ఫైవ్ లో రవి కి అతి పెద్ద మైనస్ గా మారింది. యాంకర్ రవి వ్యవహరిస్తున్న తీరుకు నటరాజ్ మాస్టర్ పెట్టిన గుంటనక్క అనే టైటిల్ కి.. సరిగ్గా సరిపోయిందని రవి గేమ్ పై బయట జనాలు కూడా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 5: Week 4 Nomination Details - Sakshi

మెయిన్ గా మూడవ వారంలో… ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ టైం లో…హగ్ గొడవలో.. అరవి అడ్డంగా వీడియో లో బుక్ కావటంతో..  అమ్మపై ఓటు అని అడ్డంగా అబద్ధాలు ఆడటం.. అన్ని కెమెరాల్లో బయటపడటంతో నాలుగో వారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ టైములో.. ఇతర ఇంటి సభ్యులను ఎలిమినేట్ కి.. నామినేట్ చేయాల్సిన సమయం వచ్చిన సందర్భంలో… రవి షాకింగ్ కామెంట్ చేశారు. సిగ్గుతో తల ఎత్తి కోలేక పోతున్నాను నా జీవితంలోనే ఇది దుర్దినం… అంటూ… తనని గుంటనక్క అని కావాలని నటరాజ్ మాస్టర్ అన్నారని అతన్ని నామినేట్ చేశాడు రవి. అనంతరం.. తననే కొట్టిందంటే కాజల్ నీ.. నామినేట్ చేయడం జరిగింది. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో అడ్డంగా… యాంకర్ రవి బుక్ కావటంతో.. మూడో వీకెండ్..లో.. నాగార్జున బయటపెట్టడంతో.. గేమ్ అట్టర్ఫ్లాప్ అయినట్లు.. రవికి అర్థమైనట్లు.. సోమ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ తర్వాత.. అతడు ఆడిన ఆటతీరుపై .. బయట జనాలు డిస్కషన్లు చేస్తున్నారు.

గుంటనక్క విషయంలో బిత్తిర పోతున్న రవి…

మరోసారి ఈ దెబ్బతో ఒకరి దగ్గర మాటలు మరొకరి దగ్గర మాట్లాడరని, కచ్చితంగా.. కెరియర్ పరంగా కూడా యాంకర్ రవి కి ఇది పెద్ద మైనస్ అవుతుందని అంటున్నారు. ఏదిఏమైనా మూడవ వారం లో రవి చేసిన పెద్ద పొరపాటు కు లహరి బలైపోయింది అని.. మరి ఇకనుండి హౌస్ లో రవి ఏవిధంగా గేమ్ ఆడతాడు అన్నది.. చూడాలి అని వీక్షకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో గుంటనక్క ఎవరు యాంకర్ నాగార్జున గత నటరాజ్ మాస్టర్ ప్రశ్నించడం తెలిసిందే. అయితే నటరాజ్ మాస్టర్ రాబోయే రోజుల్లో చెబుతాను సార్ అంటూ ఆ ప్రశ్నను దాటవేశారు. ఈ క్రమంలో నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో నటరాజ్ మాస్టర్ తన ని ఉద్దేశించి కావాలని గుంటనక్క అన్నాడని నామినేట్ చేయడంతో రవి తనకుతానుగా… బిగ్ బాస్ హౌస్ లో గుంటనక్క అని ఒప్పేసుకోనట్లు అయిందని.. బిగ్ బాస్ ఆడియన్స్ అంటూ ఉన్నారు. ఇదిలా ఉంటే హౌస్ లో నాలుగో వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ లో.. ప్రియా.. రివేంజ్ తరహాలో కాకుండా.. తనకి.. లహరి గురించి తప్పుగా చెప్పిన రవినీ …. పెద్దగా టార్గెట్ చేయకుండా.. తనతో సరిగ్గా ఉండట్లేదని లోబో, మానస్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ నాగార్జున కి నటరాజ్ మాస్టారు చెప్పకుండానే ముందుగానే తానే గుంటనక్క అని.. సోమవారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో రవి కామెంట్ చేయటం.. ఎపిసోడ్ మొత్తానికే హైలైట్ గా మారింది.


Share

Related posts

Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు షాక్..! రూ.5లక్షల జరిమానా..! ఎందుకంటే..?

somaraju sharma

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు బంగారం కొనటం లభమా..!? నష్టమా..!?

bharani jella

విశాఖలో ప్రేమోన్మాది ఘాతకం..! యువతి మృతి..!!

Special Bureau