NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఒరేయ్.. ఎందుకురా అలా అరుస్తున్నావు.. యాంకర్ రవి పరువు తీసేసిన బాబా భాస్కర్?

anchor ravi interview with baba bhaskar

యాంకర్ రవి తెలుసు కదా. బుల్లితెర కింగ్. బుల్లితెర మీద వచ్చే చాలా ప్రోగ్రామ్స్ కు తనే యాంకర్. అయినా కూడా తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉండటం కోసం.. యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేశాడు యాంకర్ రవి.

anchor ravi interview with baba bhaskar
anchor ravi interview with baba bhaskar

ఇక.. తన యూట్యూబ్ చానెల్ లో తన పర్సనల్ విషయాలతో పాటు.. తన యాంకరింగ్ కు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటాడు యాంకర్ రవి.

ఇటీవల సంక్రాంతి సెలబ్రేషన్స్ ను తన ఫ్యామిలీతో జరుపుకున్న వీడియోను కూడా పోస్ట్ చేశాడు. తాజాగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ బాబా భాస్కర్ నే ఇంటర్వ్యూ చేసేశాడు.

బాబా భాస్కర్ కూడా చాలా చమత్కారంగా మాట్లాడుతాడు. ఎంటర్ టైన్ మెంట్ కూడా అదిరిపోతుంది. ఈమధ్య కొన్ని ప్రోగ్రామ్స్ లో బాబా భాస్కర్ కూడా కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ 3 తర్వాత బాబా భాస్కర్ బాగానే పాపులర్ అయ్యాడు.

అందుకే.. యాంకర్ రవి బాబా భాస్కర్ ఇంటర్వ్యూను ప్లాన్ చేశాడన్నమాట. బాబా ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను తాజాగా యాంకర్ రవి విడుదల చేశాడు.

ప్రోమో స్టార్టింగ్ స్టార్టింగే.. ఎందుకురా అలా అరుస్తున్నావు అంటూ బాబా.. రవికి పంచ్ వేస్తాడు. రవి మాత్రం ఊరుకుంటాడా? ఆటో పంచుల్లో మనోడు ఫేమస్ ఆయె.. ఇక చూసుకోండి.. ఇద్దరూ కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు. ముందైతే ఈ ప్రోమో చూడండి. పూర్తి ఎపిసోడ్ కోసం మాత్రం ఇంకా కొన్నిరోజులు ఆగాల్సిందే.

author avatar
Varun G

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju