NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఆఖరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన యాంకర్ రవి..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన యాంకర్ రవి(Ravi).. 12వ వారం లో ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. టాప్ ఫైకి వెళ్లకుండానే.. రవి ఇంటి నుండి వచ్చేయటం.. ఇంటిలో ఉన్న సభ్యులకు.. బయట బిగ్బాస్(Bigg Boss) ఆడియన్స్ కి.. ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. హౌస్ లో ఉన్నంతకాలం రవి.. మైండ్ వర్క్ తో అద్భుతమైన స్ట్రాటజీ గేమ్ ఆడుతూ … హౌస్ లో ప్రతి ఒక్కరి ని ఎంకరేజ్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తూ… ఆడటం జరిగింది.

Bigg boss telugu 5: ఎలిమినేషన్ లో కూడా స్నేహం చాటుకున్న జెస్సీ, షన్ను నుండి  దీప్తికి ప్రేమ రాయబారం | bigg boss telugu 5 jessy got eliminated and  carries love message from shanmukh to ...

కానీ కొన్ని స్ట్రాటజీ లో అడ్డంగా దొరికిపోటంతో.. గేమ్ పరంగా రవికీ మైనస్ అయింది. ఇటువంటి తరుణంలో రవి(Ravi) గేమ్ ఆడుతున్న సమయంలోనే… అతని కుటుంబ సభ్యులను సోషల్ మీడియా టార్గెట్ చేసుకుని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అతి దారుణంగా.. బూతులతో కామెంట్లు చేశారు. రవి కూతురు 5 సంవత్సరాల పాప ని కూడా టార్గెట్ చేసుకుని.. నీచంగా బూతులు పెట్టడం జరిగింది.

Bigg Boss Telugu 5: Anchor Ravi's Prediction Comes True

గేమ్ నీ గేమ్ లాగా చూడకుండా పర్సనల్ గా తీసుకుని రవి ఫ్యామిలీ మెంబెర్స్ నీ సోషల్ మీడియాలో భయంకరంగా తిడుతూ ఉండటంతోపాటు రవి ఎలిమినేట్ అయిన కూడా రవి పర్సనల్ నెంబర్ కి వాట్సాప్ లో… సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫేక్ అకౌంట్ ద్వారా.. ఫోన్ నంబర్ల ద్వారా బూతులు తిడుతూ ఉండటం ఎక్కువై పోవడంతో రవి తాజాగా.. తనపై తన ఫ్యామిలీ మెంబర్స్ పై విమర్శలు చేస్తున్న వారి విషయంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నెగిటివ్ ప్రచారం ఆపటానికి… పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తాజాగా ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్టు ద్వారా.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఫోటో పోస్ట్ చేసి యాంకర్ రవి(Anchor Ravi) తెలిపారు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju