Bigg Boss 5 Telugu: హౌస్ లో శ్రీ రామ్ కి జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టిన రవి..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్?(Bigg Boss) హౌస్ నుండి అనూహ్యంగా 12వ వారం ఎలిమినేట్ అయిన యాంకర్ రవి(Ravi) ఫస్ట్ టైం సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చాడు. ఈ సందర్భంగా తనకి అవసరమైన సమయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో అనుభవాల గురించి చాలాసేపు నెటిజన్లతో ముచ్చటించాడు. ముఖ్యంగా తన ఎలిమినేషన్ కి సంబంధించి నెటిజన్ల తో చాలా సేపు మాట్లాడాలి. అసలు ఊహించలేదు, ఇంత త్వరగా బయటకు వచ్చేస్తానని… అస్సలు ఊహించలేదు. ఇంకా నేను షాక్ లోనే ఉన్నాను.

కానీ కొద్దిరోజుల్లోనే మళ్లీ మీ ముందుకు వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అని తెలిపాడు. ఇదిలా ఉంటే 24 గంటల్లో గంట మాత్రమే ప్రసారమవుతుంది. ఈ క్రమంలో స్క్రీన్ స్పేస్ విషయంలో శ్రీ రామ్(Sri Ram) కి చాలా అన్యాయం జరుగుతోంది. హౌస్ లో టైటిల్ విన్నర్ అయ్యే విషయంలో శ్రీరామ్(Sri Ram) కి పూర్తి అర్హతలు ఉన్నాయి… డ్యూటీలు చేసే విషయంలో అయినా గాని ఎటువంటి విషయంలో అయినా గాని శ్రీరామ్ తన హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాడు.

కానీ అస్సలు అతనికి స్క్రీన్ స్పేస్ లేదు. హౌస్ లో నుంచి వచ్చాను కాబట్టి చెబుతున్నాను. అతడు చాలా బాగా ఆడే కంటెస్టెంట్ కానీ.. అది బయటకు వచ్చాక ప్రాజెక్టు కాకపోవటం నేనే ఆశ్చర్యపోయాను. ఈ విషయం నన్ను ఎంతగానో బాధించింది. ఇక ఇదే సమయంలో షణ్ముక్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు.. వాళ్లకు సంబంధించి డ్యూటీ ల విషయంలో ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించారు. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో చాలా నేర్చుకున్నాను. ఏది ఏమైనా హౌస్ నుండి వచ్చేయడం బాధగానే ఉంది. త్వరలోనే మీ ముందుకి మళ్లీ యాంకర్ రవి గా ఎంటర్ టైన్ చేయటానికి రా పోతున్నాను అంటూ ఇంకా చాలా విషయాలు తెలిపాడు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

15 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

18 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago