NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నా వల్ల నా భార్య టార్చర్ అనుభవించింది ‘ కంట్లో నీళ్ళతో నిజాలు చెప్పిన యాంకర్ రవి !

ప్ర‌ముఖ‌ యాంకర్ రవి తన భార్యతో కలిసి త‌న వ్య‌క్తిగ‌త లైఫ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

anchor ravi sensational comments about his wife
anchor ravi sensational comments about his wife

తమ లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది? కాపురం ఎలా సాగుతుంది? భార్యతో గొడవలు వస్తే ఎలాంటి టిప్స్ పాటించాలి? తన కెరియర్ ఎలా ఉంది?లాంటి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన వ్య‌క్తిగ‌త‌ విషయాలను షేర్ చేసుకున్న ర‌వి ఈ సంద‌ర్భంగా సంద‌చ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.

యాంక‌ర్ ర‌వికి రూమ‌ర్స్ ఎంత ద‌గ్గ‌రంటే…

వాస్త‌వానికి యాంక‌ర్ ర‌వి ఎప్పుడూ రూమర్స్‌కు చాలా దగ్గరగా ఉంటాడు. అలాంటి రవి కొన్ని రోజులుగా తన పని తాను చూసుకుంటున్నాడు.. చేసుకుంటున్నాడు. అయిన‌ప్ప‌టికీ గ‌తంలో జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న గురించి తాజాగా వివ‌రించారు.
వినాయక చవితి సందర్భంగా జీ తెలుగులో బాపు బొమ్మకి పెళ్లంట అనే ఇంటర్ టైన్మెంట్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆగష్టు 23 సాయంత్రం 5 గంటలకు ప్రసారం కాబోతున్న ఈ ఈవెంట్‌కి సంబంధించిన వరుస ప్రోమోలను విడుదల చేస్తుండగా ఇందులో త‌న కుటుంబం గురించి ముఖ్యంగా భార్య గురించి ర‌వి భావోద్వేగంగా పంచుకున్నాడు.

నా భార్య ఆరున్న‌రేళ్ల పాటు…

నా భార్య నా ఫ్యామిలీని నిలబెట్టింది అంటూ ర‌వి త‌న స‌తీమ‌ణి గురించి చెప్పుకొచ్చాడు. `ఈరోజు నన్ను ఈ స్టేజ్ మీద నిలబెట్టింది నా భార్య నిత్య సక్సేనా. నాకోసం అన్ని ఇగోలు పక్కనపెట్టి చాలా చేసింది. ఆరున్నరేళ్లు మా ఆవిడ నా వల్ల ఎంత టార్చర్ ఎంత అనుభవించిందో నాకు తెలుసు. నాకు ఆ టైంలో జోడీ.. జోడీ అని ఎక్కువగా వినిపించేది. ఆ టైంలో ఏంటి మీ ఆయన ఆవిడతో ఉన్నాడట కదా? ఈమెతో ఎఫైర్ అంట. మీ ఆయనకు ఇంకో పెళ్లైందా? లాంటివి నా భార్య చాలా వింది. కాని నా వరకూ చాలాసార్లు ప్రస్తావించింది కాని.. నవ్వుతూనే చెప్పేది.“ అంటూ త‌న భార్య గొప్ప‌త‌నం గురించి యాంక‌ర్ ర‌వి వివ‌రించాడు.

ఆమెను ఎంతో టార్చ‌ర్ పెట్టాను

ఆమెను ఎంతో టార్చర్ పెట్టాన‌ని ర‌వి పేర్కొన్నాడు. “నాకు పెళ్లై ఎనిమిదేళ్లు అయ్యింది.. కాని నాకు పెళ్లైందని బ‌య‌ట‌పెట్టింది ఏడాదిన్నర క్రితం. ఆరున్నరేళ్లు మా ఆవిడ నా వల్ల ఎంత టార్చర్ ఎంత అనుభవించిందో నాకు తెలుసు.. కాని ఆమె ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి నేను ఇలా ఫీల్ అవుతున్నా అని చెప్పలేదు.. ఎందుకంటే!! ఇండస్ట్రీలో ఉండాలి.. పేరు తెచ్చుకోవాలని ముందుకు వెళ్తున్నప్పడు చాలామంది పెళ్లైంది అని తెలిస్తే.. ఛాన్స్‌లు ఉండవు.. క్రేజ్ తగ్గిపోతుంది కాబట్టి. నిన్ను బాధపెట్టినందుకు సారీ నీతూ.. నువ్ ఇది చూస్తావ్ అని తెలుసు.. నన్ను క్షమించు“ అంటూ స్టేజ్‌పై మోకాళ్లపై కూర్చుని అందరి ముందు తన భార్యకు క్షమాపణ చెప్పి యాంకర్ రవి కన్నీళ్లు పెట్టుకున్నాడు.

గ‌తంలో ఓ సారి కూడా ర‌వి ఇలాగే…

కాగా, గ‌తంలో ఓ సంద‌ర్బంలో కూడా త‌న భార్య‌గురించి యాంక‌ర్ ర‌వి వెల్ల‌డించారు. “మా లవ్ స్టోరీ డిఫరెంట్. పెళ్లి అయ్యేవరకూ కూడా మేం ప్రపోజ్ చేసుకోలేదు.` అంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. “మేం ఇద్దరం బీటెక్‌లో సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్. మాకు ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేది. ఈ గ్రూప్‌లో అందరికంటే ఎక్కువ నిత్యతో నేను ఎక్కువ మాట్లాడటం.. ఆమె నాతో మాట్లాడటం.. వాళ్ల ఫ్యామిలీ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కావడంతో పెళ్లికి ఈజీ అయ్యింది. మా పెళ్లికి పెద్దగా స్ట్రగుల్ పడిన సందర్భం ఏం లేదు. ఫ్రెండ్ షిప్ నుంచి లవ్ చాలా నేచురల్‌గా జరిగింది. బీటెక్‌లో సెకండ్ ఇయర్ నుంచి ఒకరిపై ఒకరికి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికీ మేం ఫ్రెండ్స్ లాగే ఉంటాం. ఆమెతో డేట్‌కి వెళ్లడం కుదరలేదు. బీటెక్‌లో పెద్ద గ్యాంగ్ ఉండటం వల్ల కుద‌ర‌లేదు. “ అంటూ త‌మ గురించి చెపుకొచ్చాడు.

author avatar
sridhar

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju