NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sreemukhi : స్టేజ్ మీదనే బిగ్ బాస్ విన్నర్ శివబాలాజీ గాలి తీసేసిన శ్రీముఖి?

anchor sreemukhi punches to shiva balaji

Sreemukhi : శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఎక్కడుంటే అక్కడ హడావుడే. తను మాట్లాడితే మైకులో అరిచినట్టే ఉంటుంది. ఒక్కసారి తను మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఆపదు. గలగలా వాగుతూనే ఉంటుంది శ్రీముఖి. అందుకే శ్రీముఖిని యాంకర్ గా తీసుకుంటున్నారు షోలలో. యాంకర్ అంటే శ్రీముఖి లాగానే ఉండాలి కదా. యాంకర్ సుమకు శ్రీముఖి బాగానే పోటీ ఇస్తోంది.

anchor sreemukhi punches to shiva balaji
anchor sreemukhi punches to shiva balaji

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక శ్రీముఖికి అవకాశాలు పెరిగాయి. తను పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ అవకాశాలు వస్తున్నాయి. ఎంతైనా శ్రీముఖి శ్రీముఖే. అస్సలు తగ్గదు.

బీబీఉత్సవం పార్ట్ టూ షోలో sreemukhi రచ్చ

మీకు గుర్తుందా? గత ఆదివారం బీబీఉత్సవం అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ మాలో నిర్వహించారు. అది బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ల కోసం నిర్వహించిన ప్రోగ్రామ్. దాన్నే పొడిగించి.. బీబీఉత్సవం పార్ట్ 2ను ఈ ఆదివారం ప్రసారం చేయనున్నారు. పార్ట్ 2 లో బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి మూడో సీజన్ వరకు మూడు సీజన్ల కంటెస్టెంట్ల గెట్ టుగెదర్ పార్టీ అన్నమాట.

అంటే మూడు సీజన్ల కంటెస్టెంట్లు కలిసి చేసే హంగామా. దానికి శ్రీముఖి హోస్ట్. ఇక చూసుకోండి రచ్చ రంబోలానే. అయితే.. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బిగ్ బాస్ వన్ విజేత శివ బాలాజీ గురించి. ఆయనకు కొంచెం కోపం ఎక్కువ అనే విషయం అందరికీ తెలుసు.

బిగ్ బాస్ హౌస్ లో కూడా బిగ్ బాస్ తోనే చాలాసార్లు శివబాలాజీ గొడవ పెట్టుకున్నాడు. తర్వాత కంట్రోల్ చేసుకుంటాడు కానీ.. కొంచెం షార్ట్ టెంపర్ లా అన్నమాట.

ఆ విషయాన్ని స్టేజ్ మీద శ్రీముఖి గుర్తు చేస్తూ.. శివబాలాజీకి ఇంకా కోపం తగ్గినట్టు లేదు అంటూ సెటైర్లు వేసింది. స్టేజ్ మీద అలా అనేసరికి అందరూ షాక్ అయ్యారు కానీ.. ఏదో సరదాగా ఫన్నీగా శ్రీముఖి అన్నది కాబట్టి శివ బాలాజీ కూడా లైట్ తీసుకున్నాడు.

దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.

author avatar
Varun G

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju