Anchor Suma: వారెవ్వా! యాంకర్ సుమ కొత్త ఫోటోషూట్.. హీరోయిన్లు కూడా ఎందుకూ పనికిరారు!

Share

Anchor Suma: మన తెలుగునాట యాంకర్ సుమ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఆమె ఇక్కడ తన మాటల గారడితో ప్రజల మనసులను కొల్లగొట్టింది. బేసిగ్గా కేరళ కుట్టి అయినటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో పాతుకుపోయింది. భర్త రాజీవ్ కనకాలతో వివాహం తరువాత ఈమె పూర్తిగా తెలుగునాట స్థిరపడిపోయింది. ఇక మొన్నటివరకు యాంకర్ గా బిజీగా గడిపిన సుమ తాజాగా ఓ సినిమాతో అరంగేట్రం చేస్తుంది. దాంతో పలు ఫోటో షూట్స్ లో ఈమె సందడి చేస్తోంది.

Bigg Boss 6 Telugu: మీ అందరి మోస్ట్ ఫేవరెట్ సీరియల్ నటి .. ఈసారి బిగ్ బాస్ 6 లో చూస్తారు..??

Anchor Suma: సుమ పుట్టు పూర్వోత్తరాలు ఇవే..

సుమ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడింది. ఫిబ్రవరి 10, 1999న వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. కాగా వీరికి ఒక బాబు, ఒక పాప వున్నారు. సుమ తండ్రి పి.ఎన్.కుట్టి, తల్లి పి.విమల చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్లో నివాసం ఉంటున్న సంగతి చాలా మందికి తెలియదు. బేసిగ్గా సుమ తల్లి దండ్రులు చాలాకాలం నుండి హైదరాబాదులో ఉండటం వలన సహజంగా తెలుగు భాష మీద ఈమె పట్టు సాధించింది.

Exercise: ఇలా ఎక్సర్ సైజ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..!!
ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా వివరాలు:

ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘సినిమా పేరు జయమ్మ పంచాయితీ.’ రిలీజుకి సిద్ధంగా వున్న ఈ సినిమాపైన మంచి అంచనాలే వున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా తాలూక టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో సుమ ‘జయమ్మ’ అనే పాత్రలో లీడ్ రోల్ లో నటిస్తోంది. సదరు సినిమా టీజర్ ను తిలకించిన కొందరు సినిమా ప్రముఖులు బావుందంటూ సినిమా గురించి అంచనాలను పెంచేస్తున్నారు.


Share

Related posts

‘మగబుద్ధి’ మాటకు మండిపడ్డ రాహుల్!

Siva Prasad

IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు… హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ .. ఇవీ డిటైల్స్..

somaraju sharma

నేను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా ఇబ్బందేనా: రేణు దేశాయ్

Vihari