ట్రెండింగ్ న్యూస్

Anchor Suma : ఏంటి సుమక్క.. నీ షోలో నువ్వే పంచ్ లు వేస్తావా? వేరే వాళ్లను మాట్లాడనీయవా?

anchor suma punches in cash latest promo
Share

Anchor Suma : యాంకర్ సుమ anchor suma గురించి తెలుసు కదా. తను ఇప్పుడే కాదు.. ఎప్పటికీ తెలుగులో టాప్ యాంకర్. తనను మించిన వాళ్లు ఇప్పటి వరకు రాలేదు.. ఇక రారు కూడా. తను యాంకరింగ్ చేసినా.. షోను హోస్ట్ చేసినా.. ఇంకేం చేసినా.. తనదో డిఫరెంట్ స్టయిల్. తన యాసను కానీ.. ప్రాసను కానీ.. తన స్టయిల్ ను కానీ అనుకరించడం ఎవరి వల్లా కాదు. తన స్టయిలే వేరు. తన స్పాంటెనిటీ వేరు. తన పంచులు వేరు. తను వేసే పంచులకు షోకు వచ్చిన గెస్టులే నవ్వి నవ్వి పొట్ట చెక్కలు కావాలి.

anchor suma punches in cash latest promo
anchor suma punches in cash latest promo

ఈటీవీ, జెమినీ, స్టార్ మా, జీ తెలుగు.. ఇలా తెలుగులో ఉన్న అన్ని ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలో సుమక్కే యాంకర్. ఏ చానెల్ ప్రోగ్రామ్ చూసినా.. అందులో సుమక్క ఉండాల్సిందే. యాంకర్ సుమ ఉంటే చాలు.. ఆ షో సక్సెస్ అయినట్టే.

Anchor Suma : తాజాగా క్యాష్ షోలో సందడి చేసిన శశి మూవీ టీమ్

అయితే.. తాజాగా శశి మూవీ టీమ్ క్యాష్ షోలో సందడి చేసింది. శశి మూవీ హీరో ఆది, హీరోయిన్ సురభి, మరో హీరోయిన్ రాశి సింగ్, డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు.. షోకు గెస్టులుగా వచ్చారు.

ఇక సుమక్క మాత్రం శశి మూవీ టీమ్ తో ఓ ఆట ఆడుకుంది. తనే పంచులు వేస్తూ వేరే వాళ్లను కనీసం మాట్లాడనీయకుండా.. ఓ ఆట ఆడుకుంది. సురభి, రాశి సింగ్, శ్రీనివాస్ నాయడుకు మాత్రం పంచ్ ల మీద పంచ్ లు వేసింది.

తాజాగా క్యాష్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. మీరు కూడా సుమక్క వేసే పంచులను చూసి కాసేపు నవ్వుకోండి.


Share

Related posts

టీటీడీ ఆస్తుల వేలంపై విమర్శల వెల్లువ: క్లారిటీ ఇచ్చిన చైర్మన్

somaraju sharma

 Vijay devarakonda : విజయ్ దేవరకొండతో నేను రెడి … రష్మిక మందన్న

GRK

దీనికే ఇంత హడావిడి ఎందుకు, ఏపీ బీజేపీ నేతల తీరుపై కామెంట్లు..!!

sekhar