anchor syamala prepares Natu Kodi Pulusu Recipe With Ragi Sangati
యాంకర్ శ్యామల తెలుసు కదా. తను కూడా బుల్లితెర మీద పాపులర్ యాంకరే. అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంది. బుల్లితెర మీద ఎక్కువగా యాంకర్ రవితో కోయాంకర్ గా, సినిమా ఆడియో ఫంక్షన్లలో, లేడీస్ ప్రోగ్రామ్స్ లో శ్యామల మెరుస్తుంటుంది. అయితే.. శ్యామల ఎక్కువగా తన యూట్యూబ్ చానెళ్లలో వెరైటీ వీడియోలు పెట్టడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. తాజాగా ఆమె చేసిన ఓ వంటకం వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.
రాయలసీమ అంటేనే రాగి సంగటి, నాటుకోడికి ఫేమస్. మనమంటే ఎప్పుడూ బిర్యానీ, బగారా తింటాం కానీ.. రాగి సంగటి ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. అందుకే రాయలసీమ ప్రజలు ఎక్కువగా రాగి సంగటిని తింటుంటారు.
అయితే.. యాంకర్ శ్యామల కూడా ఎప్పుడూ బిర్యానీ, గిర్యానీయేనా అంటూ స్పెషల్ గా ఉండాలని రాగి సంకటిని చేసింది. రాయలసీమ స్పెషల్ రాగి సంగటితో పాటు నాటుకోడి చికెన్ కర్రీని అద్భుతంగా వండేసింది.
శ్యామల ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ చూస్తే మాత్రం నోరు ఊరకుండా ఉండదు. అంత బాగుంది రెసీపీ. మీరు కూడా రాగి సంగటి, నాటుకోడి కాంబోను వండాలనుకుంటే వెంటనే ఈ వీడియో చూసేసి ఏంచక్కా వండుకొని తినేయండి.
Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…