NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

వామ్మో.. యాంకర్ శ్యామలలో ఇంత ఫైర్ ఉందా? రచ్చ రచ్చ చేసిందిగా..!

anchor Syamala Sensational Performance in Zee Entertainment League 2020

యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ కూడా. తను మల్టీ టాలెంటెడ్. యాంకర్ గా ఎన్నో షోలను సక్సెస్ చేసింది. అంతే కాదు.. సినిమాల ఈవెంట్లలోనూ యాంకరింగ్ చేసి అందరినీ మెప్పించేంత సత్తా ఉంది తనలో. అయితే పెళ్లి తర్వాత కొన్ని రోజులు యాంకరింగ్ కు పుల్ స్టాప్ పెట్టిన శ్యామల.. తన కెరీర్ ను మళ్లీ ప్రారంభించింది.

anchor Syamala Sensational Performance in Zee Entertainment League 2020
anchor Syamala Sensational Performance in Zee Entertainment League 2020

తాజాగా.. జీ ఎంటర్ టైన్ మెంట్ లీగ్ 2020 షోలో యాంకర్ గా దర్శనమిచ్చింది. అయితే.. కేవలం యాంకర్ గానే కాదు.. తను బ్రహ్మాండంగా డ్యాన్స్ వేయగలదు.. అని ఈ షో ద్వారా నిరూపితమైంది.

anchor Syamala Sensational Performance in Zee Entertainment League 2020
anchor Syamala Sensational Performance in Zee Entertainment League 2020

తాజాగా జీ ఎంటర్ టైన్ మెంట్ లీగ్ 2020 కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలో కంటిన్యూస్ గా శ్యామల కొన్ని పాటలకు డ్యాన్స్ వేసి అదరగొట్టింది. వామ్మో.. పెళ్లి అయిన తర్వాత కూడా శ్యామలలో ఆ ఫైర్ మాత్రం పోలేదు. అదరగొట్టేస్తోంది.. అంటూ నెటిజన్లు ముక్కుల వేలేసుకుంటున్నారు.

మీరు కూడా తన పర్ ఫార్మెన్స్ చూస్తారా?

https://www.youtube.com/watch?v=4Y5R9uEUmYY

author avatar
Varun G

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N