NewsOrbit
దైవం న్యూస్

Wealth: సిరి సంపదలు కావాలంటే వీటిని తెలుసుకోండి!!

Wealth: సిరి సంపదలు కావాలంటే వీటిని తెలుసుకోండి!!
Wealth: ఎవరైనా మంచి విషయాలు చెప్పినప్పుడు.అని ఎవ్వరు  చెప్పారు  అని ప్రశ్నించడం కన్నా మంచి అన్నప్పుడు ఫాలో అవడం వలన నష్టం ఉండదు కదా లాభం కలుగుతుంది.  మన ఇళ్ల లో సాయంత్రం వేళ కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదని  నిపుణులు సూచిస్తున్నారు. అవి చేయడం వల్ల ఇంట్లో నిమ్మనెమ్మదిగా డబ్బంతా Wealth పోయి పేదరికం లో కి వెళ్లారట. మన ఇళ్ల లో పెద్దవాళ్లు కూడా… అప్పుడప్పుడూ ఆ పని అలా చెయ్యవద్దు, ఇలా చెయ్యవద్దు అని చెప్పడం మనం గమనిస్తూనే ఉంటాం.పెద్దవాళ్ళకి చాదస్తం అని అనుకోకుండా, వాళ్లు చెప్పింది పాటిస్తే, మంచే జరుగుతుంది.
Ancient Indian traditions to be wealthy
Ancient Indian traditions to be wealthy

ఈ  విధానాలలో సాయంత్రం వేళ ఏం చేయకూడదని చెప్పారో తెలుసుకుందాం.పెద్ద వాళ్ళు చెప్పిన  దాని ప్రకారం… సాయంత్రం వేళ లైట్లు  వేసుకునే  సమయానికి అసలు ఇల్లు  ఊడవకూడదు.అంతకు ముందే  ఆ  పని  పూర్తి చేసేసుకుని ఉండాలట.ఒక  వేళా లైట్స్  వేసాక  ఊడిస్తే ఇంట్లో మంచి అంతా బయటకు వెళ్లిపోవడం తో పాటు లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది అని  నిపుణులు, పెద్దలు చెబుతున్నారు. ఇంటి లో ఉండే ఆడవారు లేదా ఆఫీస్  లో  పనిచేసే  ఆడవారు  ఎవరినయినా ఊరికే చీటికీ  మాటికీ  కోప్పడడం, అరవడం లాంటివి చేసి  వారి కన్నీటికి  కారణం కాకూడదట.. అలా  ఆడవారిని  అనుమానించిన చోట  లక్ష్మి ఎప్పుడు నిలవదట.

సాయంత్రం వేళ అంటే అటు  పగలు కాదు ఇటు రాత్రి కానీ సమయం  ఉంటుంది ఆ  సమయం  లో అస్సలు  నిద్రపోవద్దంటున్నారు నిపుణులు. ఆ వేళ లో నిద్రపోయే వారు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదట . కాబట్టి పొరపాటున కూడా నిద్రపోకండి. తులసి మొక్కకు సాయంత్రం వేళ నీరు పోయడం ,తులసి ఆకులు, కొయ్యడం లాంటివి ఏవీ చేయకూడదు.అలా చేయడం వలన దరిద్రులవుతారట.  లక్ష్మీదేవి ఉన్నచోట… సకల సంపదలతో తుల తూగుతుంటారు. లక్ష్మి మాత అనుగ్రహం లేకపోతే  కష్ట నష్టాలు, పేదరికం తప్పవని పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి .ఒక వేళా మీకు దేవుడు,భక్తి కి లింక్ పెట్టడం ఇష్టం లేక పొతే సైన్స్ పరం గా లింక్ పెట్టి చూడండి.. అప్పుడు తెలిసిపోతుంది అలా చెయాయవచ్చ లేదా అని .

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju