NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Food: ఆహారాన్ని కూర్చునే ఎందుకు తినాలి ??

Ancient way of eating food

Food: పాశ్చాత్య సంస్కృతి మన భారతీయులకు నిలబడి ఆహరం తినడం నేర్పింది కానీ నిజానికి మన భారతీయులు నేలపై కూర్చుని ఆహారాన్ని తీసుకుంటారు. నేటి తరం వారు కూడా పాశ్చాత్య సంస్కృతి ని ఆచరిస్తూ ఈ మార్గంలోనే వెళ్తున్నారు కానీ అది సరైన పద్ధతి కాదు.

Ancient way of eating food
Ancient way of eating food

పూర్వం భోజనం చెయ్యడానికి చాలా నియమాలను పాటిస్తూ ఉండేవారు. ఆవు  పేడతో అలికి ఉన్న నేలపై అరటి ఆకులో అన్నం వడ్డించుకుని బాసేంపట్లు వేసుకుని కూర్చుని ఆహారాన్ని తీసుకోవడం మన సాంప్రదాయం. కానీ నేటి కాలంలో కుర్చీలపై కూర్చుని, కాళ్ళకు చెప్పులు అలాగే ఉంచుకుని, దుస్తులు బిగుతుగా బిగించబడి ఉన్న ప్రతికూల విధానంలో, టీవీ చూస్తూనో కంప్యూటర్ నొక్కుతూనో మనం తింటున్నాం. ఇలా బాహ్యంగా ఆహ్లాదకరంగా కనిపించే పద్ధతులు మనల్ని తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తున్నాయి.

ఆధునిక వైద్య శాస్త్రం తెలియజేసిన సమాచారం ప్రకారం మనం తింటున్నప్పుడు శరీరంలోని కీళ్ళు కావలిసినంతగా కదలికలు పొందుతాయి. నిలబడి తినడం లాంటి అలవాట్లు కీళ్ళకు ఎక్కువ శ్రమను కలిగిస్తాయి. అదే కూర్చుని తినడం వలన ఈ కీళ్ళకు శ్రమ కలగకుండా ఉంటుంది.

అలాగే నిలబడి తినడం వలన ఎక్కువ ఆహరం తినడం జరుగుతుంది. అతిగా తినడం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలిసిందే. అలా తినడం వలన అధిక కొవ్వు శరీరంలో చేరి అది ఊబకాయం కు దారితీస్తుంది. అతి ఆహరం గాని ఎక్కువ మోతాదులో కానీ ఆహరం తీసుకోవడం వలన అది రోగాలకు రాచబాట వేస్తుందనేది జగమెరిగిన సత్యమే! ఈ విషయాన్నీ ఆరోగ్య నిపుణులు మరియు డాక్టర్లు వెల్లడించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కాబట్టి కూర్చుని ముఖ్యంగా కింద కూర్చుని ఆహరం తినడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి.  కాబట్టి పెద్దల మాట చద్దిమూటలా మనం భావించాలి.

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju