NewsOrbit
న్యూస్

ఆంధ్ర ప్రదేశ్ కట్టప్ప అచ్చెన్నాయుడు ?

ESI కుంభకోణంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులను నారా లోకేష్ ఇటీవల  పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు బాహుబలి లాంటి వాడని..అధికార పార్టీ అచ్చెన్నాయుడు ని రాజకీయాలలో మరియు అసెంబ్లీలో ఎదుర్కోలేక ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో తన తండ్రి మరియు తాను కూడా అచ్చెన్నాయుడు చేసే పోరాటానికి సాటి రాము అన్నట్టుగా అచ్చెన్నాయుడు బాహుబలి లాటివాడు అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే టైం లో వైసిపి పార్టీ కాలకేయ బ్యాచ్ అని వైయస్ జగన్ కాలకేయుడు అన్న రీతిలో లోకేష్ అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మీడియా ముందు కామెంట్లు చేయడం జరిగింది.

 

ఎందుకలా జరిగింది?: లోకేష్, బాబు ...దీంతో లోకేష్ వ్యాఖ్యలు విని వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కూడా కౌంటర్లు వేశారు. అసలు జనం దృష్టిలో బాహుబలి అంటే వైయస్ జగనే అని దేవాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. మీది కాలకేయుల బ్యాచ్ కాబట్టి ఏపీ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికలలో ఓడించారు అని సెటైర్లు వేశారు. అయితే ఈ బాహుబలి వ్యాఖ్యలు వింటున్న చాలామంది వైసిపి పార్టీ మద్దతుదారులు నారా లోకేష్ కి సెటైర్లు వేస్తున్నారు. స్కాం లో ఇరుక్కున్న అచ్చెన్నాయుడు కట్టప్ప లాగా మీ తండ్రికి గాని మీకు గాని వెన్నుపోటు పొడవ కుండ విచారణలో ఉండేలా చూసుకోండి అంటూ చురకలు అంటిస్తూ ఉన్నారు. ఏ మాత్రం విచారణలో మీ పేర్లు బయటకు వస్తే కట్టప్ప కత్తి బాహుబలి సినిమాలో ప్రభాస్ కి  దిగితే, ESI స్కాం లో ఎవరికి దిగుతుందో అంటూ కౌంటర్లు వేస్తున్నారు.  

 

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?