NewsOrbit
Andhra Pradesh Telugu News ట్రెండింగ్ న్యూస్

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

India: ప్రస్తుత కాలంలో ఫోర్ విల్లర్స్ కి ఎక్కువ ప్రమాదాలు జరగడంతో ప్రతి ఒక్కరు భయప్రాంతులు అవుతున్నారు. ఇందువలనే ఫోర్ విల్లర్స్ పై మక్కువ ఉన్నవారు కూడా కొనుగోలు చేసేందుకు సంకోచిస్తున్నారు. ఇటీవలే కారు ప్రమాదాలలో అనేకమంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఎమ్మెల్యే లాస్య నందిని కూడా కారు ప్రమాదంలో మృతి చెందింది. ఇలా భారీ గా డబ్బు పోసి కొన్న పెద్దపెద్ద వ్యాపారవేత్తలు మరియు సినీ సెలబ్రిటీలకే ఈ వాహనాల ద్వారా సురక్షితం లేకపోవడంతో సామాన్యుడు కొనేందుకు ఎక్కువ సంకోచిస్తున్నారు. అలాంటి వారి కోసమే కొన్ని కార్స్ మన ఇండియాలో లాంచ్ అయ్యాయి. కార్ ని ఏదైనా డీ కొట్టిన అందులో ఉన్న మనుషులకి ఏమీ కాకుండా కొన్ని కార్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో టాప్ టెన్ సేఫ్టీ కార్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

India top 5 safest cars
India top 5 safest cars

1. Tata hoax filler Safari:
ఈ కారులో ఉండే ఫ్యూచర్స్ కారణంగా.. కారుని ఇతర వెహికిల్ ఢీ కొట్టినప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగదు.

India top 5 safest cars
India top 5 safest cars

2. SLAVIA:
ఈ కారు కూడా ప్రమాదానికి ఆస్కారమే ఉండదు. ఎందుకంటే ఈ కారులో ఉండే ఫ్యూచర్స్ కారుని ఏదైనా వెహికల్ డి కొట్టడంతో వెంటనే అలర్ట్ అయి అందులో ఉండే మనుషులని సురక్షితంగా ఉంచుతుంది.

India top 5 safest cars
India top 5 safest cars

3. New tiguan:
ఈ కారుని ఎక్కువగా వ్యాపారవేత్తలు వాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రమాదవశాత్తు ఈ కారుని ఏదైనా వెహికల్ డి కొడితే కారుకి డామేజ్ అయినా లోపల ఉన్న మనుషులకి మాత్రం ఎటువంటి డామేజ్ అవ్వకుండా ఈ కారు రక్షిస్తుంది.

India top 5 safest cars
India top 5 safest cars

4. Honda:
తాజాగా కొత్త ఫ్యూచర్లతో లాంచ్ అయిన హోండా కార్ కూడా ఇండియా సేఫస్ట్ కార్లలో ఒకటిగా నిలిచింది.

India top 5 safest cars
India top 5 safest cars

5. Mahindra:
మహేంద్ర కంపెనీ నుంచి విడుదలైన సరికొత్త ఫెసిబిలిటీ కారు కూడా ఇండియన్ సురక్షితమైన కార్లలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

ఈ ఐదు కారులు ప్రమాదా నుంచి రక్షిస్తాయని ఈ కంపెనీ అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి ఇందులో ఉండే ఫీచర్స్ ఏ కారణమైనట్లు తెలుస్తుంది. ఇక ఎంతో పేరు గాంచిన కంపెనీ మారుతి సుజుకి కారులే సురక్షితమైన లిస్టులో లేకపోవడంతో ప్రతి ఒక్కరు అవాక్ అవుతున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N