NewsOrbit
న్యూస్ సినిమా

Anirudh : అనిరుధ్ కి అంత లేదు..లైట్ తీసుకోండి..!

Anirudh: అనిరుధ్ కి అంత లేదు..లైట్ తీసుకోండి..ప్రస్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్ ఇదే. అందుకు కారణం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు సినిమాకి చెప్పే
రెమ్యునరేషన్ కి దర్శక, నిర్మాతల కళ్ళు బైర్లు కమ్ముతుండటమే. తెలుగులో ఊపు ఊపేసిన ఆల్బం ఒక్కటి కూడా అనిరుధ్ ఇవ్వలేదు. కోలీవుడ్‌లో ఆస్కార్ అవార్డ్ విన్నింగ్
మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ తర్వాత ఆ స్థాయి సంగీత దర్శకుడు అక్కడ ఎవరు లేరు. కాబట్టే నెక్స్ట్ ప్రిఫరెన్స్ కోలీవుడ్ స్టార్ హీరోలు గానీ, దర్శక నిర్మాతలు గానీ ఇచ్చారు. దాంతో బాగానే క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతే తప్ప మరో రెహమాన్ అనే పేరు మాత్రం కాదు.

anirudh-is ignored due to high remuniration
anirudh is ignored due to high remuniration

అయినా మనవాళ్ళు ఇక్కడున్న సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ మణిశర్మ, ఎం ఎం కీరవాణి, కోటి, దేవిశ్రీప్రసాద్, థమన్, అలాగే అనూప్ రుబెన్స్, మహతి స్వర సాగర్ లాంటి
యంగ్ మ్యూజిక్ కాదని అనిరుధ్ కి అవకాశం ఇచ్చారు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రం సినిమా అజ్ఞాత వాసి. కానీ ఈ సినిమాకి అనిరుథ్ ఇచ్చిన సంగీతం ఆకట్టుకోలేకపోయింది. అయినా నాని నటించిన గ్యాంఫ్ లీడర్, జెర్సీ సినిమాలు ఇచ్చారు. ఏదో ఉన్నాయంటే ఉన్నాయి తప్ప ఒక్క పాట కూడా ఠక్కున గుర్తొచ్చేది కాదు. దాంతో టాలీవుడ్‌లో మళ్ళీ ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు.

Anirudh: అనిరుధ్ రెమ్యునరేషన్ కాంప్రమైజ్ అయితే ఎన్.టి.ఆర్ 30కి అవకాశం దక్కుతుంది

ఆ మధ్య శంకర్ – చరణ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని ప్రచారం జరిగింది. కానీ అది థమన్ ని కన్‌ఫర్మ్ చేశాక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కొరటాల శివ – యంగ్
టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అని వార్తలు వస్తున్నాయి. కొరటాల ఇప్పటికే అనిరుధ్ తో చర్చలు కూడా జరిపాడట. ఎన్.టి.ఆర్ 30గా రాబోతున్న ఈ
సినిమా త్వరలో ప్రారంభం కానుంది. అయితే అనిరుధ్.. ఎన్.టి.ఆర్ 30కి కళ్ళు బైర్లు కమ్మే రెమ్యునరేషన్ అడిగాడట. ఏమైనా అంటే విజయ్ సినిమా మాస్టర్ ఎంత పెద్ద హిట్
అని రిఫరెన్స్ ఇస్తున్నాడట. దాంతో  అనిరుధ్ కి అంత లేదు..లైట్ తీసుకోండి.. అంటూ సలహా ఇస్తున్నారట. ఒకవేళ అనిరుధ్ రెమ్యునరేషన్ కాంప్రమైజ్ అయితే ఎన్.టి.ఆర్ 30 – కొరటాల సినిమాకి అవకాశం దక్కుతుంది. లేదంటే చెప్పలేము.

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju