Categories: న్యూస్

కామన్వెల్త్ క్రీడల్లో వెయిల్ లిఫ్టింగ్ లో పతకాల పంట ..భారత్ కు మరో స్వర్ణం

Share

బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు గణనీయమైన ప్రదర్శనను కనబరుస్తున్నారు. ఇప్పటికే బంగారు పతకం సహా నాలుగు పతకాలు కైవశం చేసుకోగా తాజాగా భారత్ కు మరో బంగారు పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ లో 67 కేజీల విభాగంలో 19 ఏళ్ల జెరెమీ లాల్ రినుంగ స్వర్ణం సాధించాడు. క్లీన్ అండ్ జర్క్ లో 160 కేజీల తో కలిపి మొత్తం 300 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ లో రికార్డు సృష్టించడంతో పాటు బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నాడు. చివరి ప్రయత్నంలో లాల్ రినుంగ గాయపడినప్పటికీ క్రీడాస్పూర్తి కనబర్చి భారత్ శిబిరంలో ఆనందోత్సాహాలను నింపాడు.

 

ఈ పతకంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య అయిదుగు పెరిగింది. ఈ అయిదు పతకాలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే లభించడం గమనార్హం. ఇప్పటి వరకూ వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ రెండు బంగారు. రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. పతకాల పట్టికలో భారత్ ఆరవ స్థానానికి చేరింది. మీరా బాయి ఛాను ఇప్పటికే స్వర్ణం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో మరో స్వర్ణ పతకాన్ని సాధించిన జెరిమీ లాల్ నిరుంగను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలు ట్విట్టర్ వేదికగా అభినందించారు.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

46 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

4 hours ago