NewsOrbit
న్యూస్ సినిమా

RRR : ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మరో హీరోయిన్.. చిన్న పాత్ర అయినా చాలా పవర్‌ఫుల్..?

RRR : ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతుందా.. ఆ హీరో ఎవరు.. ఏ హీరోతో నటించబోతోంది.. ఇదే ఇప్పుడు కొత్తగా మొదలైన టాక్. రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ పోరాట యోధులుగా కనిపించబోతున్నారు.

another-heroine-in-rrr-with-powerful-character
another heroine in rrr with powerful character

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, ఎన్టీఆర్ కి జంటగా ఓలివియా మోరీస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి ఆలియా భట్ లుక్ ని రిలీజ్ చేశారు. సీతగా ఆలియా లుక్ ఎంతో బావుందని కామెంట్స్ వచ్చాయి. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి మరో హీరోయిన్ ఉన్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటొ వచ్చి హాట్ టాపిక్ అవుతోంది.

RRR : ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఐశ్వర్య రాజేష్..?

ఎన్టీఆర్ ని ప్రేమించే ఒక గిరిజన యువతి పాత్ర ఉండగా ఆ పాత్రకి ఐశ్వర్య రాజేష్ ని తీసుకోవాలన్న ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఈ పాత్ర కాస్త చిన్నదే అయినా సినిమాలో చాలా ఇంపార్టెంటెన్స్ ఉంటుందని తెలుస్తోంది. చూడాలి మరి నిజంగా ఈ క్యారెక్టర్ ఉందా లేదా.. ఉంటే ఐశ్వర్య రాజేష్ నే ఎంచుకుంటారా. ఇక ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?