NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: అవినాష్ కు పోటీగా మరో జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ?

another jabardasth comedian to enter bigg boss house

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బిగ్ బాస్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే చర్చ. ఈ వారం ఎవరు వెళ్తారు? ఎవరు ఉంటారు?  ఎవరు గెలుస్తారు? ఇవే ముచ్చట్లు. షో ప్రారంభం అయిన మొదట్లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోనప్పటికీ.. రాను రాను షో రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కానీ… హౌస్ లో నడిచే ప్రేమ కథలు కానీ.. గొడవలు కానీ.. షోను ఎక్కడికో తీసుకు వెళ్తున్నాయి.

another jabardasth comedian to enter bigg boss house
another jabardasth comedian to enter bigg boss house

హిందీ బిగ్ బాస్ కన్నా కూడా తెలుగు బిగ్ బాస్ షోకే ఎక్కువ రేటింగ్స్, ఓట్లు వస్తున్నాయంటే… బిగ్ బాస్ 4వ సీజన్ ఎంత సూపర్ సక్సెస్ అయిందో తెలుస్తోంది.

ఇప్పటికే హౌస్ లో ఇద్దరు కమెడియన్స్ ఉన్నారు. ఒకరు కుమార్ సాయి కాగా.. మరొకరు ముక్కు అవినాష్. అవినాష్ స్వతహాగా కామెడీ పండించగలడు కాబట్టి.. జబర్దస్త్ షోలోనూ కామెడీ స్కిట్లు చేస్తాడు కాబట్టి.. అవినాష్ తన కామెడీతో షోను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. కానీ.. కుమార్ సాయి.. అంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో షోలో కామెడీ డోస్ పెంచాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ యాజమాన్యం.. మరో జబర్దస్త్ కమెడియన్ ను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇప్పిస్తున్నారట.

another jabardasth comedian to enter bigg boss house
another jabardasth comedian to enter bigg boss house

అయితే.. ఆ కమెడియన్ ఎవరు అనేది తెలియనప్పటికీ.. ఈ వారమే ఆ కమెడియన్ ను అవినాష్ కు పోటీగా దించే యోచనలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారట. ఇప్పటికే.. అవినాష్ పండించే కామెడీ హెల్దీగానే ఉంటోంది. దీంతో మరో జబర్దస్త్ నటుడిని దించితే ఇక హౌస్ లో నవ్వులే నవ్వులు ఉంటాయని భావించి ఇంకో కమెడియన్ దించుతున్నట్టు సమాచారం.

author avatar
Varun G

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju