NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

YCP MLA Pinnelli: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. ఎమ్మెల్లి పిన్నెల్లి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. కారంపూడి సీఐ నారాయణ స్వామి పై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.

వాస్తవానికి ఆ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తొలుత కేసు నమోదు చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సీఐ నారాయణ స్వామి స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసింది. తనపై దాడి చేసింది పిన్నెల్లి బ్రదర్స్ అని సిట్ అధికారులకు స్టేట్ మెంట్ ఇవ్వడంతో పోలీసులు తాజాగా మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

pinnelli rama krishna reddy

పాల్వాయి గేట్ గ్రామంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పై పిన్నెల్లి సోదరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో పోలీసులు హత్యాత్నం కేసు నమోదు చేశారు. ఇప్పుడు మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎం ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈసీ ఆదేశాలతో పోలీసులు అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు.

ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించడంతో జూన్ 6వరకూ అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. మరో రెండు హత్యాయత్నం కేసులు కూడా నమోదు కావడంతో పిన్నెల్లి ఇప్పటికీ బయటకు రాలేదని సమాచారం.

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N