NewsOrbit
న్యూస్ సినిమా

కాజల్ క్రేజ్ కి మరో ఆఫర్ ..ఇంపార్టెన్స్ లేకపోయినా ఒప్పుకుందా ..?

కాజల్ అగర్వాల్ టాలీవుడ్…కోలీవుడ్..బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తుంది. లేవు లేవు అనుకుంటూనే వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటుంది. ఇటీవల తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందనున్న వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. త్వరలో ఈ వెబ్ సిరీస్ మొదలవబోతుందట. అలాగే టాలీవుడ్ లో తేజ – గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న అలిమేలిమంగ వెంకటరమణ కోసం కూడా కాజల్ ని తీసుకోవాలనుకుంటున్నారట.

 

13 Years of Kajal Aggarwal: 5 must-watch films of the actress ...

ఇక ఇప్పటికే కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పాన్ ఇండియా సినిమాగా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఇండియన్ 2’ లో నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో ముంబై సాగా చేస్తుంది. ఇలా వరసగా మూడు పెద్ద ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ చేస్తున్న కాజల్ కి తాజాగా మరో భారీ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని సమాచారం.

తమిళ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ – టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో కాజల్ సెకెండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ కాజల్ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. కరోనా వ్యాప్తి తగ్గగానే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందట. విజయ్ – మురగదాస్ కలయికలో వచ్చిన ‘తుపాకి’ లో కాజల్ హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఇప్పటి వరకు కాజల్, విజయ్ కాంబినేషన్ లో ‘మెర్సల్’,’ జిల్లా’ సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar