NewsOrbit
న్యూస్

అమెరికాలో మరో జాత్యహంకార ఘటన..! ప్రాణాలతో పోరాడుతున్న నల్లజాతీయుడు

అమెరికాలోని మిన్నియాపొలిస్ లో నల్ల జాతీయుడు అయిన జార్జ్ ఫ్లోరైడ్ మెడపై మోకాలు పెట్టి తొక్కి చంపిన పోలీస్ ఆఫీసర్ అమానుషమైన ప్రవర్తనను మరువకముందే మరొక జాత్యాహంకార ఘటన అగ్రరాజ్యంలో చోటుచేసుకుంది.

George Floyd: Do anti-racist protests in world's melting pot point ...

వర్జీనియాలోని ఫైర్ ఫాక్స్ లో మరొక నల్లజాతీయుడిని తెల్ల జాతీయుడైన టేలర్ అనే పోలీసు మొదట స్టెన్ గన్ ను ఉపయోగించి అతనిని కింద పడి వేసి ఆ తర్వాత అతని మెడపై తన కాలు పెట్టి అదుముతూ సంకెళ్లు వేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ అమానుష మైన ఘట్టం అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కాగా ఆ పోలీసు పైన విచారణకు ప్రభుత్వం వెంటనే ఆదేశించింది ఇక ఊపిరి అందక ఇబ్బంది పడ్డ నల్లజాతీయుడైన బాధితుడు అటువైపు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

author avatar
arun kanna

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N