NewsOrbit
న్యూస్

Allu Arjun: మరో అరుదైన రికార్డు సృష్టించిన “అలా వైకుంఠపురం లో” సాంగ్..!!

Allu Arjun: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. గత ఏడాది నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాక ముందు చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ కీలక టైం లో సినిమా రిలీజ్ చేసి బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2020లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సినిమా రిలీజ్ అవ్వక ముందే సినిమా సాంగ్స్… సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.

Another rare record created "Ala Vaikunthapuram Lo" song.. !!
Another rare record created Ala Vaikunthapuram Lo song

సినిమా రిలీజ్ అవ్వక ముందు… సామజ వర గమన అనే సాంగ్ భారీ హిట్ అవగా ఆ తర్వాత.. సినిమా రిలీజయ్యాక “బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ” అనే సాంగ్ సూపర్ హిట్ అయి… సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు హీరోయిన్లు… ఆస్ట్రేలియా క్రికెటర్లు మరికొంత మంది సెలబ్రెటీలు… గత ఏడాది లాక్డౌన్ సమయంలో.. ఈ పాటకి సొంతంగా స్టెప్పులేసి.. బీభత్సమైన క్రేజ్ తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో సిక్స్ 600 మిలియన్ వ్యూస్.. రాబట్టి సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

 

దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అప్పట్లో తమన్ అందించిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అలరించింది. చాలావరకు సినిమా రిలీజ్ అవ్వక ముందే మ్యూజికల్ గా.. అలా వైకుంఠపురం లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సినిమా రిలీజ్ అయ్యాక స్టోరీ బాగా ఉండటంతో పాటు త్రివిక్రమ్ టేకింగ్ అదరగొట్టడంతో..సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప” సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. 

 

 

 

 

 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju