Anushka: ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటిన స్వీటీ అనుష్క ఒక తెలుగులో మాత్రమే కాక సౌత్‌లో కూడా అనేక సినిమాలలో నటించడం జరిగింది. దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన అందరితో నటించిన అనుష్క తమిళంలో కూడా అనేక ప్రాజెక్టుల లో టాప్ హీరోల పక్కన అవకాశాలు అందుకుంది. “బాహుబలి” సినిమా తో దేశవ్యాప్తంగా మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే “బాహుబలి” తర్వాత “సైజ్ జీరో” సినిమా చేసి ఫ్లాప్ అందుకున్న అనుష్క..ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాబట్టలేకపోయింది.
ప్రస్తుతం నవీన్ శెట్టి తో.. ప్రయోగాత్మకంగా సినిమా చూస్తూ ఉంది. తనకంటే చిన్న వాడితో ప్రేమ లో అన్నట్టు అనుష్క ఆ పాత్రలో నటిస్తోంది. ఇదిలాఉంటే అప్పట్లో అనుష్క అరుంధతి.. ఆ తరహాలో చాలా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడం తెలిసిందే. అరుంధతి సినిమా లో అనుష్క నటన అప్పట్లో చాలా మందిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఆ సినిమాలో ఒక సాంగ్ కోసం ఏకంగా 45 రోజుల పాటు అనుష్క డ్యాన్స్ చేయడం జరిగిందట.
Read More: Anushka : అనుష్క మూవీ క్యాన్సిల్ అయిందా..?
తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో బయటపడింది. వచ్చిన వార్తల ప్రకారం అరుంధతి సినిమాలో.. డ్రం డాన్స్ పాట లో అనేక వాయిద్యాలకు సంబంధించి సౌండ్స్ వినిపించే పరిస్థితి ఉండటం తో కొరియోగ్రాఫర్ శివశంకర్ ఆధ్వర్యంలో.. డిఫరెంట్ గ్రాఫిక్స్ వర్క్ తో.. షూటింగ్ జరిగిందట. సాంగ్ లో డైలాగులు.. వైవిద్యమైన సంగీత వాయిద్యాల శబ్దాలు ఈ తరహాలో దాదాపు 45 రోజుల పాటు ఈ సాంగ్ కోసం అనుష్క టైం కేటాయించడం జరిగిందట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!